రైతులకు సబ్సిడీపై ప్రభుత్వం పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ చేస్తున్నది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వా రా జిల్లాలోని వివిధ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో వి�
భారత్‌మాల ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన వేలాది మంది పంజాబ్ రైతులు గురువారం రైల్వే ట్రాక్‌పై పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దేవిదాస్‌పురా వద్ద రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నది. పంట సాగు చేసింది మొదలు కొనుగోలు వరకు ప్రభుత్వం రైతుల వెన్నంటే ఉంటున్నది. రైతుబంధుతో పెట్టుబడి సాయం, పంట చేతికొచ్చాక ప్రభుత్వమే కొంటున్నది. ద�
సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని ఫల పరిశోధన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మామిడి పండ్ల ప్రదర్శన సందర్శకుల నోరూరించింది. శాస్త్రవేత్తల సమక్షంలో ప్రదర్శన నిర్వహించామని డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డా�
అన్నదాతలు వానకాలం సాగుకు సమాయత్తమవుతున్నారు. వర్షా ధార పంటలు సాగు చేసే రైతులు ఇప్పటికే పొలాలను దుక్కి దున్ని చదును చేస్తున్నారు. రోహిణి కార్తె తర్వాత కురిసే వర్షాల ఆధా రంగా నాట్లు వేయనున్నారు.
దేశంలో తొలి సర్టిఫైడ్ ఆర్గానిక్ పాల ఉత్పత్తుల కంపెనీ అక్షయకల్ప..రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆర్గానిక్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయబోతున్నది. శంషాబాద్‌కు సమీపంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయతలపెట్టిన
నీటి వసతులు అరకొరగా ఉన్న రైతులకు బిందు సేద్యం (డ్రిప్) ఓ వరమే. వేసవిలో నీటి కొరతను అధిగమిండానికి డ్రిప్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ నేపథ్యంలో డ్రిప్‌ను జాగ్రత్తగా వినియోగించుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది.
వేసవి కాలం మనషులకే కాదు మూగ జీవాలకూ సంకటమే. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వంటి వాటితో ప్రజలు వేసవితాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరి పశువుల సంగతేంటి? రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి వాటిని ఎలా కాపాడు�
సంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతాంగం అధిక లాభాలిచ్చే ఆయిల్‌పామ్ సాగువైపు మొగ్గు చూపుతున్నది. సర్కారు సైతం ఎకరాకు 16,800 సబ్సిడీ ఇస్తుండడంతో పంట వేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నది.
బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అబివృద్ధి చెందాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమావేశ భవన నిర్మాణానికి రూ.15లక్షలతో సోమవారం భూమిపూజ చేశారు.
వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం రైతులకు ఎరువు, విత్తనాలను మరింత చేరువ చేసేందుకు ఈ వానకాలం సీజన్ నుంచి రైతు వేదికల ద్వారా పంపిణీ చేసేందుకు యాక్షన్ ప్లాన్ రూపొంది స్తున్నది.
మహారాష్ట్ర పత్తి రైతుల గోస చెప్పనలవి కాకుండా ఉంది. ధరలు దారుణంగా పడిపోవడం, కొనేవారు లేకపోవడంతో ఆగ్రహంతో ఉన్న వెయ్యి మందికిపైగా రైతులు ఈ గురువారం నిరసన ర్యాలీ నిర్వహించి అమ్ముడుపోని దాదాపు 1000 క్వింటాళ్ల �