ఉల్లి నిల్వల కోసం ఎన్సీసీఎఫ్ కొనుగోళ్లు
నిల్వల నిమిత్తం నేషనల్ కోఆపరేటివ్ కంజ్యూమర్స్ ఫెడరేషన్(ఎన్సీసీఎఫ్) భారీగా ఉల్లి కొనుగోలు చేపట్టింది. గత నాలుగు రోజుల వ్యవధిలో ప్రధానంగా మహారాష్ట్రతో పాటు పలు ఇతర రాష్ర్టాల రైతుల నుంచి నేరుగా 2,826 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేసినట్టు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 26: నిల్వల నిమిత్తం నేషనల్ కోఆపరేటివ్ కంజ్యూమర్స్ ఫెడరేషన్(ఎన్సీసీఎఫ్) భారీగా ఉల్లి కొనుగోలు చేపట్టింది. గత నాలుగు రోజుల వ్యవధిలో ప్రధానంగా మహారాష్ట్రతో పాటు పలు ఇతర రాష్ర్టాల రైతుల నుంచి నేరుగా 2,826 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేసినట్టు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
క్వింటాల్ ఉల్లికి రూ.2,410 చొప్పున చెల్లించినట్టు తెలిపింది. ప్రభుత్వం ఈ ఏడాది ఉల్లి బఫర్ స్టాక్ లక్ష్యాన్ని భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో సహకార సంస్థలైన ఎన్సీసీఎఫ్తో పాటు నాఫెడ్ లక్ష టన్నుల ఉల్లి చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

