కొండనాల్కకు మందేస్తే ఉన్ననాలిక ఊడిపోయిందన్నట్టు ఉంది కాంగ్రెసోళ్ల ఎవ్వారం. కేసీఆర్ ప్రభుత్వం ఇరవైనాల్గంటలూ కరెంటు ఇస్త్తుంటే రైతులు వద్దంటున్నారా. మూడుగంటలు మాత్రమే ఇయ్యమని అడిగినరా.
కాంగ్రెస్ హామీలన్నీ బూటకమేనని తేలిపోయింది. రైతుబంధు పథకాన్ని విభజించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నది. రైతుబంధు పథకాన్ని భూమి యజమాని లేదా కౌలు రైతుల్లో ఎవరో ఒకరికే ఇస్తామంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ర�
farmers' stir | పంజాబ్, హర్యానా రైతులు మళ్లీ నిరసనకు దిగుతున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన భారీ నిరసనకు మూడేళ్లైన సందర్భంగా ఆ తరహా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రైతులు పెద్ద సం
CM KCR | కాంగ్రెస్ మళ్లీ కౌలుదారు చట్టం తీసుకువస్తామని చెబుతోందని.. కౌలుదార్ కాస్తు చేస్తే రైతులకు డబ్బులు ఇవ్వమని చెబుతున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. అలా రెండు సంవత్సరాలు కౌలురై�
CM KCR | రైతు కష్టం.. వ్యవసాయ రంగంపై సంపూర్ణ అవగాహన ఉన్న ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ మాత్రమేనని అంటున్నారు కన్సార్షియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు పీ చెంగల్‌రెడ్డి. కాంగ్రెస్, బీజ�
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా ఇస్తుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. గతంలో ఉన్న తిప్పలు ఇప్పుడు లేవు. సమయం ప్రకారం బోరుబావులకు వెళ్లి నీళ్ల
కాంగ్రెస్ నాటి కరెంట్ కష్టాలు వద్దే వద్దు ఏనాడూ ప్రజల బాగోగుల గురించి ఆలోచించని కాంగ్రెస్‌ను నమ్మితే నిండా మునుగుడేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పాత రోజులను కోరుకోవడం లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం చ�
తెలంగాణలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో కాంగ్రెస్ కండ్లు మండుతున్నాయ్.. దీంతో సాగుకు నిరంతర విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలిస్తే చాలని ప్రకటనలు చేస్తున్నది. రైతులు 10 హెచ్‌పీ మోటర్లు �
‘మేము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తాం.. పాత కాలం నాటి పట్వారీ, పటేళ్ల వ్యవస్థను తీసుకొస్తాం.. రెవెన్యూ రికార్డుల్లో పాత కాలంనాటి పట్టేదారు.. మన్యందారు కాలాలు చేరుస్తాం’.. అంటూ కాంగ్రెస్
సీఎం కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి రైతు నమ్ముకున్న భూమికి భద్రత కల్పించారు. ధరణి రాకముందు వరకు రాత్రికి రాత్రి తన భూమి ఎవరి పేరు మీదకు మారుతుందోనన్న భయంతో బతికిన రైతులు ధరణి వచ్చాక గుండె మీద చేయి వేసుకుని ప�
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను తీసేస్తే రైతుల బతుకులు అధోగతే. ఒకప్పుడు భూమి అమ్మాలన్నా, కొనాలన్నా, మ్యుటేషన్ చేయించాలన్నా వీఆర్వో నుంచి పై స్థాయి అధికారి వరకు ముడుపులు చెల్లించాల్సిందే
Telangana | అసలు గీ కాంగ్రెసోళ్లకు ఎవుసం ఎట్ల చేస్తరో ఎరికేనా!! పంటలు ఎట్ల పండుతయో తెలుసా!! వరి పంటకు ఎన్ని నీళ్లు కావాలే? తోటకు, కూరగాయల పంటకు ఎన్ని నీళ్లు పడుతై అనేది ఎరికేనా? గాలి మాటలతోని.. నోటి దురుసుతోని ఎవుసం �