ధరణి పోర్టల్‌ను తొలగిస్తామంటున్న కాంగ్రెసోళ్లపై అన్నదాతల ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతున్నది. అధికారం కోసం పూటకో మాట మాట్లాడుతూ రైతుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్న హస్తం పార్టీని మసిచేస్తామని మండిపడుతున్నారు. పాత పద్ధతి తెచ్చి భూ రికార్డులను తారుమారు చేసి రైతుల మధ్య పంచాయితీలు పెట్టాలని చూస్తున్న కాంగ్రెసోళ్లకు కర్రు కాల్చి వాత పెడ్తామని హెచ్చరిస్తున్నారు. రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్, 24గంటల కరెంటు సరఫరా మీద అడ్డగోలు వాదనలు చేసిన కాంగ్రెసోళ్లు.. తాజాగా రైతు భరోసాపై రోజుకో మాట మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారంలోకి రాకముందే మాట మారుస్తున్న కాంగ్రెసోళ్లను నమ్మేది లేదని స్పష్టం చేస్తున్నారు. రైతు సంక్షేమం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని, ఆయన ఉంటేనే మా భూములకు భద్రత, భరోసా అంటూ ధీమా వ్యక్తంచేస్తున్నారు.
భిక్క నూరు, నవం బర్ 26: సీఎం కేసీ ఆర్ తెచ్చిన ధరణి పోర్టల్ రైతు లకు ఎంతో సౌక ర్యంగా ఉన్నది. రైతు లకు తెల్వ కుండా అతని భూమి మరొ క రికి మార్చే అవ కా శమే లేదు. రైతు అను మ తితో మాత్రమే, తాను అమ్ము కుం టేనే అతని భూములు మరొ కరి పేరు మీ దికి మారు తాయి. కాంగ్రెస్ పార్టీ అధి కా రం లోకివస్తే ధరణి తీసేసి పాత పద్ధ తిలో పట్వారీ వ్యవ స్థను తెస్తే రైతులు మోస పో వాల్సివస్తుంది. ఒక భూమిని చాలా ఏండ్లుగా సాగు చేసు కునే కౌలు రైతుల్లో ఎవ రి కైనా వక్రబుద్ధి పుడితే రెవెన్యూ అధి కా రుల సహాయంతో పట్టా దారు కాలంలో తన పేరుఎక్కిం చు కోనే ప్రమాదం ఉంటుంది.అప్పుడు అసలు పట్టా దారు ఇబ్బంది
పడాల్సి వస్తుంది.
రైతు లకు 24గం టల కరెం ట్ను తెలం గాణ ఇస్తు న్న ప్పటినుంచి మొత్తం పంట వస్తు న్నది. ప్రతి గుంటకూనీరం దు తు న్నది. కాంగ్రెస్ ప్రభుత్వ పాల నలోరైతులు అష్ట క ష్టాలు పడ్డారు. కరెంట్ పోతే రానేరాక పో తుండె. పారిన మడే పారుతుండే.ఎండినమడి ఎండి పో తుండే. కేసీ ఆర్ రైతుల కోసం24గం టల ఉచిత కరెంట్ ఇవ్వ డంతో కాస్త సేద
తీరు తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూడుగంటల కరెంటు చాలంటే రైతులు వ్యవ సాయంచేయాలా? మాను కో వాలా ? 10 హెచ్‌పీ మోటర్లతో సాగు చేస్తే ఇల్లు, నీళ్లు గుల్ల అవు తాయి.
రాజం పేట్, నవం బర్ 26: ధర ణి తోనే రైతులభూములు భద్రంగా ఉంటు న్నాయి. ఎవ్వరైనా సరేపట్టా దా రుని అను మతి లేకుండాభూ బద లా యింపు చేయ డా నికి వీలులేకుండా పటిష్ట భద్రత కల్పించారు. ఏఅధి కా రులు సైతం అవ క త వ కలు చేయ డానికి వీలు లేదు. ధరణి రైతు లకు భరోసాఇచ్చింది. సీఎం కేసీఆరే మళ్లీ రావాలి.
సీఎం కేసీ ఆర్ తీసు కు వ చ్చిన ధరణి భూము లకు పూర్తి రక్షణ కల్పిస్తుంది. కాంగ్రె సోళ్లుఅధి కా రం లోకి వస్తేధరణి తీసేసి రైతుల్ని బంగాళాఖాతంలో కలు పు దా మనిచూస్తు న్నారు. ధరణితీసేస్తే రైతుల బతు కులు మళ్లీ ఆగ మై తాయి. ఇప్పుడు మా భూములు ఎక్క డికీ పోవనే ధైర్యంతో ఉన్నాం. సీఎం కేసీ
ఆర్ పెట్టిన ధరణి ఎప్ప టికీ ఉండా ల్సిందే.
సీఎం కేసీ ఆర్ రైతుల మేలు కోరే మనిషి. అన్ని విధాలా ఆలో చించే ధరణి తీసు కు వ చ్చిండు. ఏ ఒక్క రికీ అన్యాయం, నష్టం జరగకుండా ఉండా లని ముందు చూపు తోనే ధరణి పోర్టల్తీసు కు వ చ్చిండు. దీంతో ఏ ఒక్క రైతు నష్ట పో లేదు.ధరణి లేక ముందు రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. రిజి స్ట్రే షన్ కోసం రైతు లంతా ఆఫీ సుల చుట్టూ తిరి గె టోళ్లు. ఇప్పుడు మీ సేవ కేంద్రా నికి వెళ్లి దర ఖాస్తు పెడితే డైరెక్ట్ పనే అయి పో తుంది. ధర ణితో రైతు లంతా సంతో షంగా ఉన్నారు.
తెలం గాణ రాక ముందు ఉన్న పట్వారీ వ్యవ స్థతో మా తాత, మా నాన్న చాలా ఇబ్బం ది ప డ్డారు. అప్పట్లో పహాణీ కావా లంటే తహ సీల్ ఆఫీసు చుట్టూ చెప్పు ల రి గేలా తిరి గె టో ళ్ల మని నాయన చెప్పు తుండే. పట్వారీ ఉన్న ప్పుడు పంట నష్టం జరి గినా, బ్యాంకు రుణం కోసం భూమిని రికా ర్డు ల్లోకి ఎక్కి య్యా లన్నా చాలా ఖర్చు అవు తుండె. తెలం గాణ సర్కారు వచ్చి నంక కేసీ ఆర్ సారు ధర ణితో ఒక్క దగ్గరే రిజి స్ట్రే షన్, మ్యుటే షన్ చేసి ఒక్క రోజు లోనే పాసు బుక్కు ఇస్తు న్నారు. ఇప్పు డున్న పరి స్థి తుల్లో ధరణి మంచిదే. ధరణి లేక పోతే రైతులు తీవ్ర ఇబ్బం దులు పడ్తరు.
ధరణితో రైతు లకు మేలు జరుగుతుంది. తెలం గాణ రాక ముందు ఉన్న పట్వారీ వ్యవ స్థతో అనేక మంది రైతులు ఇబ్బంది పడ్డారు. గతంలో భూమి పహాణీ కావా లంటే తహ సీల్ ఆఫీసు చుట్టూ చెప్పు ల రి గేలా తిరి గె టోళ్లం. పట్వారీ వ్యవస్థ ఉన్న ప్పుడు పంట నష్టం జరి గినా, భూమిని రికా ర్డుకు ఎక్కి య్యా లన్నా పైసలు తీసుకు నే వారు. భూమి కొని పట్టా చేసు కున్న తర్వాత దానిని రికా ర్డుల్లో ఎక్కించి మ్యుటే షన్ చేయిం చా లన్నా, పట్టా దారు పాసు బుక్కు తీసు కో వా లన్నా తహ సీల్ ఆఫీసు చుట్టూ తిర గాల్సి వచ్చేది. ధరణితో అప్ప టి క ప్పుడే పనులు అయి పో తు న్నాయి.
పంట భూముల్లో పంది కొ క్కుల్లా పడి దోచు కు నే టోళ్లు.. రైతు లను నట్టేట ముంచె టో ళ్లను మళ్లీ తీసు కు రా వా లని హస్తం పార్టీ కుట్ర చేస్తు న్నది. ధరణి తీసేసి వీఆ ర్వోల చేతుల్లో భూ రికా ర్డులు పెట్టి లంచాలు వసూలు చేసే దళా రుల దందాను తీసు కు రా వా లని చూస్తు న్నది. మళ్లీ కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రసక్తే లేదు. ఇప్పు డున్న ధర ణితో ఢోకా లేదు. ధరణే బాగు న్నది. మన భూమిని మనమే తప్పా.. వేరే వాళ్లు అమ్మ లేరు. మనం పోయి వేలి ముద్ర వేస్తే తప్పా పట్టాలో పేరు మా రదు. రైతు బంధు, రైతు బీమా ఠంచ న్గా వచ్చి పడ్తాయి. ఎలా ఆలో చిం చినా కష్టా ల్లోకి నెట్టే కాంగ్రె స్కు ఓటే సేది లేదు.
– బాల్ రెడ్డి, రైతు, చిన్న మ ల్లా రెడ్డి