ముదిగొండ మండల రైతులు కూడా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కొన్ని సొసైటీల కేంద్రాల వద్ద ‘ఒక్క కట్ట ఇవ్వండి విక్రమార్కా’ అంటూ డిప్యూటీ సీఎంను వేడుకుంటున్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోనే తొలిసారిగా జగిత్యాల జిల్లా వ్యవసాయాధికారి భాసర్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు ‘రైతు మిత్ర-ఫార్మర్ ఫ్రెండ్' కార్యక్రమం చేపడుతున్నారు.
వర్షాలకు పంట నీట మునిగి నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరడానికి వచ్చిన ఒక రైతుకు ఉపశమనం లభించకపోగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతిలో చీవాట్లు తిన్నాడు. దీనికి సంబంధించిన వీడియో క్లి�
ఓట్ల కోసం ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల నెత్తిపై కత్తి పెట్టిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని.. రేవంత్రెడ్డి పాలన రైతులకు కన్నీళ్లు పెట్టిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు.
ప్రస్తుత సీజన్లో పంటలకు యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. అదును పోయిన తర్వాత ఎరువులు ఎలా వేస్తామంటూ కాంగ్రెస్ స
ప్రభుత్వం రైతులకు యూరియాను అరకొరగా పంపిణీ చేస్తుండడంతో వారికి కష్టాలు తప్పడం లేదు. మండలంలో శనివారం ఉదయం 9 గంటలకు యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయ, పీఏసీఎస్ అధికారులు చెప్పడంతో రైతులు తిండి తిప్పలు మాని..
బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో అన్నదాతలను పట్టించుకునేవారే కరువయ్యారు. ఎరువుల కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేవాలో ఎరువుల కోసం బారులు తీరిన రైతన్నలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.
పంట వేసిన రైతులు కంట నీరు పెడుతున్నరు. యూరియా సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కంటి మీద కునుకు లేకుండా అవస్థలు పడుతున్నరు. కలసికట్టుగా యూరియా కోసం కొట్లాడుతున్న రైతుల మధ్య కూడా ప్రభుత్వ ప్రణాళిక లోపం చిచ్
కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం మిగతా పనులన్నీ వదులుకొని సొసైటీ గోదాముల వద్దే పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం వందల సంఖ్యలో రైతులు బా రులు తీరుతున్న�
మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లిలో యూరియా కోసం రైతులు కొట్టుకున్నారు. ఈ ఘటనలో గోపాల్రెడ్డి అనే రైతుతో పాటు పలువురు అన్నదాతలకు గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం చోటుచేసుకుం