ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయాలి
తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడులో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని రైతులు, వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు పార్టీల నాయకులు, రైతులు కలిసి బచ్చోడు పంటల పొలాల్లో ఉన్న ధాన్యం రాసుల వద్ద ఆందోళన నిర్వహించారు.
- బచ్చోడు గ్రామంలో ధాన్యం రాసుల వద్ద రైతుల నిరసన
తిరుమలాయపాలెం, నవంబర్ 9: తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడులో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని రైతులు, వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు పార్టీల నాయకులు, రైతులు కలిసి బచ్చోడు పంటల పొలాల్లో ఉన్న ధాన్యం రాసుల వద్ద ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు, నాయకులు మాట్లాడుతూ.. అధికంగా వడ్లు పండించే బచ్చోడులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతోపాటు బీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులు జక్కుల యాదగిరి, తిమ్మిడి హనుమంతరావు, గొర్రెపాటి రమేష్, అనంతాచారి, ఎన్నబోయిన శ్రీనివాసరావు, గొర్రెపాటి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

