రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, రైతుల పాలిట మరణ శాసనం రాస్తున్నది. పంటను కొనే దిక్కు లేక రోజుల తరబడి కల్లాల్లో కాపాల కాస్తూ, దిగులుతో రైతులు పిట్టల్లా రాలిపోతున్
ధాన్యం కొనుగోళ్లలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని, దీని వల్ల రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోందని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఆరెపల్లి కొనుగోలు కేంద్రంలోని రైత�
అకాల వర్షం రైతన్నలకు కన్నీరే మిగిల్చింది. జిల్లాల్లోని వివిధ మండలాల్లో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైంది. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం, అధికారులు వ�
గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో జన జీవనం అతలాకుతలమైంది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో మంగళవారం రాత్రి గాలివాన వల్ల చేతికి వచ్చిన వరిపంటకు తీవ్ర నష్టం జరిగింది. గాలివానకు 11కేవీ విద్యుత్ స్తంభాల�
ప్రభుత్వం వెంటనే ధాన్యం సేకరణ చేపట్టాలని, తాలు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మం డల పరిధిలోని తిమ్మాయపల్లి రైత
అకాల వర్షం నిండా ముంచింది. అన్నదాత రెక్కలకష్టాన్ని నీళ్లపాల్జేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత మంథని డివిజన్లో పడిన వర్షం దాటికి, మార్కెట్ యార్డుల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. మంథని, ముత్తారం, పెద్ద
ఎప్పుడూ మూస పద్ధతిలో కాకుండా డిమాం డ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. రైతు వారోత్సవంలో భాగంగా రైతులకు వివిధ అంశాలపై బుధవారం పానగల్ రైతు వేదికల�
వడ్లు కొనడంలో ప్రభుత్వ జాప్యంతోనే రైతులకు నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ విమర్శించారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోటపల్లి మండలంలోని పా
ఐకేపీ కేంద్రంలో వడ్లు కొనకుండా నెల రోజులుగా అధికారులు, నిర్వాహకులు నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవా రం మండల పరిధిలోని బాలెంల ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా కొన�
కాంగ్రెస్ సర్కారు రైతులపై వివక్ష చూపుతున్నదని, కనీసం పండించిన పంటలను కూడా కొనకుండా గోస పెడుతున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. వర్షం పడితే రైతులు తీవ్రంగా నష్టపోతారని,
రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించి అధిక దిగుబడిని సాధించాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తిరుపతమ్మ అన్నారు. బుధవారం రైతు వారోత్సవాలను పురస్కరించుకుని కోదాడ వ్యవసాయ మార్కెట్ క�
KTR | సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వరంగల్ వచ్చి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టుపెట్టి రుణమాఫీ చేస్తానని అన్నాడని గుర్తుచేశారు.
KTR | రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. డిక్లరేషన్ పేరిట రైతులకు చిత్తు కాగితం ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ, రేవంత�
KTR | వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది త్యాగాల గడ్డ.. పోరాటాల గడ్డ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ కదం తొక్కిందని గుర్తుచేశారు.
మంచిర్యాల జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులుకు రెండు వేర్వేరు ఘటనల్లో గోడలు కూలి నలుగురు రైతులు దుర్మరణం చెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు.