Mother Killed Baby | బైరామల్‌గూడలో విషాదం. 9 నెలల చిన్నారిని చెరువులో ముంచి చంపిన తల్లి..!
Mother Killed Baby : ఎల్బీనగర్ సమీపంలోని బైరామల్‌గూడలో మాతృత్వానికి మచ్చ తెచ్చింది ఓ తల్లి. నవమాసాలు మోసి కన్న పసిగుడ్డును కర్కశంగా చెరువులో ముంచి చంపేసింది.
Mother Killed Baby : ఎల్బీనగర్ సమీపంలోని బైరామల్‌గూడలో మాతృత్వానికి మచ్చ తెచ్చింది ఓ తల్లి. నవమాసాలు మోసి కన్న పసిగుడ్డును కర్కశంగా చెరువులో ముంచి చంపేసిందో మహిళ. ఈ
ఘటన ఆదివారం సాయంత్రం సుమారు 6:30 గంటలకు జరిగింది. మృతి చెందిన పాపాయిని 9 నెలల లోకసాని అనురాధగా గుర్తాంచారు. నిందితురాలైన తల్లి పేరు లోకసాని రాజేశ్వరి (34).
బైరామల్‌గూడలో 9 నెలల చిన్నారి ప్రాణాలు తీసిందో కన్నతల్లి. ఇంజాపూర్‌లో నివసించే లోకసాని రాజేశ్వరీ అభశుభం తెలియని చిన్నపాపాయిని చెరువులో ముంచి చంపేసింది. విషయం తెలుసుకున్న పోటీసులు ఘటనాస్థలికి చేరుకొని.. పోస్టుమార్టం కోసం చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కన్నబిడ్డనే అమానుషంగా హత్య చేసిన రాజేశ్వరీ.. మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు దారితీసిన కారణాలు తెలుసుకునేందుకు ఆమెను విచారిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

