నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో డి 40, డి 39 కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు.
తనవారి కోసం ఓ అధికారి సబ్స్టేషన్ల నిర్వహణ టెండర్ నిబంధనలకు నీళ్లొదిలి, జీవో 94లో ఉన్న నిబంధనలకు తూట్లు పొడిచారంటూ రాష్ర్టానికి చెందిన టెండర్దారులు మండిపడుతున్నారు. తనకు సబంధించిన పక్కరాష్ట్రం కంపెన�
ఎన్కేపల్లి భూములను ప్రభుత్వం గోశాలకు ప్రతిపాదించడాన్ని నిరసిస్తూ కొందరు రైతులు రిలే దీక్షలు చేపట్టగా.. మరికొందరికి మంగళవారం అధికారులు పట్టాలను పంపిణీ చేశారు. ఎకరానికి 500 గజాల చొప్పున స్థలం ఇవ్వాలని భూ బ�
పంటల సాగుకు సహకార సంఘం ద్వారా పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండలం లింగాపుర్ గ్రామ రైతులు మంగళవారం కొత్తపల్లి సహకార సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు.
రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో విఫలమైన సర్కారు.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. గుళికల యూరియా కొరత నేపథ్యంలో రైతులకు నానో (లిక్విడ్) యూరియా బాటిళ్లను కట్టబెడుతున్నది.
‘పంటలు ఎండిపోతున్నయ్.. ప్రభుత్వం సాగునీరందించి ఆదుకోవాలి’ అని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పంటలకు దేవాదుల నీటి విడుదలలో నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యత�
కృష్ణమ్మ ఈ ఏడాదికి ముందుగానే జూరాలను తాకింది. దాదాపు 44 రోజులుగా ఉప్పొంగి ఉరకలు వేస్తూ ముందుకు సాగుతున్నది. గతంలో బీఆర్ఎస్ హయాంలో జూరాలకు వరద ప్రవాహం ప్రారంభం కాగానే ఎక్కడికక్కడ ఎత్తిపోతల పథకాలను ప్రా�
జనగామ జిల్లాలో సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. పంటలకు దేవాదుల నీటి విడుదలలో నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. శనివారం సూర్యాపేట-సిద్దిపేట �
యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ రైతు సహకార సంఘంలో యూరియా కోసం వచ్చిన రైతులకు లేదని చెప్పడంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ర�
పోడు భూములు వద్దు.. మా భూములు మాకు తిరిగి ఇప్పించండి అని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గిరిజన రైతులు భూమి పత్రాలతో శుక్రవారం నిరసన తెలిపారు.
రైతులు ధాన్యం అమ్మగా.. సకాలంలో డబ్బు లు ఇవ్వకపోవడంతో గురువారం దూలపల్లి నూజివీడు సీడ్స్ కంపెనీ ఎదుట మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం గౌడవెల్లి గ్రామానికి చెం దిన రైతులు ఆందోళన చేపట్టారు.