పరిపాలనను ప్రజలకు దగ్గరికి చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నది. గ్రామాల అభివృద్ధి లో కీలకమైన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యస్థీకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్�
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడు
రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పంట ఉత్పత్తులన్నింటికీ గిట్టుబాటు ధర కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ �
Errabelli Dayakar Rao | అకాల వర్షాలు రైతులను ఆగం చేశాయని, అనేక మంది రైతులు పంటలు నష్టపోయారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్రం కాదన్నా.. వద్దన్నా సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు చేస్తున్�
మీరు ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని పదిలంగా పెట్టుకోండి. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే దాకా ఈ చప్పట్లు మోగుతూనే ఉండాలె. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడమే మీరు ఆయనకు చెప్పే నిజమైన కృతజ్ఞత. పల్లెల�
మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థిక స్వావలంబన సాధించడమే సర్కారు లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు.
ప్రధాని మోదీకి దమ్ముంటే అదానీ ఉదంతంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తన కార్పొరేట్ దోస్తులకు రూ.12 లక్షల కోట్ల బ్యాంకు రు�
కేంద్రంలోని బీజేపీ కుట్రలో భాగంగానే పేపర్ లీకేజీ అని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. లీకేజీల వెనుక మోదీ నమో సంస్థ కుట్రలున్నాయన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండలోని మంత�
2021-22 సంవత్సరానికి గానూ రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీలను 9 అంశాల్లో ఎంపిక చేశారు. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపుదల విభాగంలో రాజోళి మండలంలోని మాన్దొడ్డి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిం�