భారీ వర్షంతో శేరిలింగంపల్లి జోన్లో రహదారులు జలమయమయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానతో అక్కడక్కడా రహదారులపై నీరు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ లైన్లు దెబ్బతి
ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు సమ్మెకు దిగారు. ఉత్తరప్రదేశ్ విద్యుత్తు కర్మచారి సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 10 గంటల నుంచి 72 గంటల నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. ఉత్తరప్రదే�
రోడ్డు ప్రమాద మరణాలను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు యాక్సిండెంట్ ఎనాలసిస్ గ్రూప్(రాగ్)ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్‌లో ట్రాఫిక్, లా అండ్ అర్డర్ పోలీస్, జీహెచ్�
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని దేశ రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేయగా.. ఇప్పుడు నమ్మి ఓటేసిన గుజరాతీ రైతులనూ ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నది. రైతులకు పగటి పూట కరెంట్ ఇవ్వాలంటే �
ఎన్టీపీసీలో నిర్మిస్తున్న 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తి తుదిదశకు చేరువతో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తికి యాజమాన్యం సన్నాహాలు చేపట్టింది. 800 మెగావాట్ల 1వ యూనిట్ పనుల �
వృథాను అరికడుతూ ఎలాంటి నిరోధకత లేకుండా సజావుగా విద్యుత్తు సరఫరా చేయగలిగే కొత్త పదార్థాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్కు చెందిన ప్రొఫెసర్ రంగా దియాస్ న�
వేసవి మొదలు కావడంతో విద్యుత్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. శీతాకాలం ప్రభావం ఫిబ్రవరి చివరి నాటికి ఉండగా, మార్చి మొదటి వారం నుంచే ఒక్కసారిగా రోజు వారీ విద్యుత్ వినియోగం పెరిగింది. రోజు వారీ వినియోగం �
శంలో కరెంటు కటకట మళ్లీ ముంచుకురానున్నది. వచ్చే నెలలో రాత్రి వేళల్లో పెద్దయెత్తున విద్యుత్తు కోతలు ఉండబోతున్నాయి. కరెంటు కోతలు ఈ ఒక్క వేసవికే పరిమితం కాబోవు.. రానున్న సంవత్సరాల్లో కూడా ఈ పరిస్థితి మళ్లీ క�
ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పులు వచ్చాయి. వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు, గ�
గాలిలో లభించే కొద్దిపాటి హైడ్రోజన్‌ను ఉపయోగించి విద్యుచ్ఛక్తిని తయారు చేయగల ఓ ఎంజైమ్‌ను ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఇది గాలినుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయగల పరికరాల
వారంతా వలస గొత్తికోయలు.. బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని సరిహద్దు దాటి రాష్ట్రంలోకి వచ్చారు. అడవిలో అల్లంతదూరాన ఒకే చోట ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు.