తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వైద్యారోగ్య రంగంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఏటికేడు బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ వచ్చారు. 2015-16లో వైద్యారోగ్య శాఖకు రూ.4,932 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది బడ్జెట్లో (2023-24) ఏక�
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ర్టాన్ని.. ఎన్నో కుట్రలు, మరెన్నో కుతంత్రాలను చేదించి అత్యద్భుత తెలంగాణగా ఆవిష్కరించుకొన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను భావితరాలు గుర్తుంచుకునేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. అమరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ �
తెలంగాణ విశ్వవిద్యాలయం పరువును మంటగలిపి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన వైస్చాన్సలర్ రవీందర్గుప్తాను ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేసి అవినీతి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ టీయూ పీడీఎస�
పాలిటెక్నిక్ కోర్సులను మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు, అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు సాంకేతిక విద్యామండలి ‘పాలిక్వెస్ట్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది.
రాష్ట్ర సర్కారు రికార్డు స్థాయిలో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఉద్యోగార్థులు కూడా పట్టుదలతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉద్యోగాలు సాధించాలనే తపనతో ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడ�
బీఆర్ఎస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు, 9వ వార్డులో, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చ�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర పదేండ్ల ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమంసహా ప్రతిరంగంలో సాధించిన అద్భుత వి
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు రూ.12కోట్లతో నూతనంగా మంజూరైన డార్మిటరీ భవన నిర్మాణానిక�
Minister Sabhita Indrareddy | చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు వినూత్నంగా భోదిస్తు చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమంతో సత్ఫలితాలు వస్తున్నాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabhita Indra reddy) అన్నారు.
Minister Jagadish reddy | పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి జిల్లా గ్రంథాలయానికి వస్తున్న యువతకు సొంత ఖర్చులతో భోజనం ఏర్పాటు చేస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) ప్రకటించారు.
కొడుకుకు 10వ తరగతి ఫలితాలలో 9.5 వచ్చినా, తల్లి మొహంలో విచారం చూసి ధైర్యం చె ప్పి, అయినా మంచి మార్కులే వచ్చా యి కదా? అని అంటే.. ఏం మంచి, మా చిన్నప్పటి చదువులు కాదు కదా? 10/10 రావాలని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నది.