Drugs | పటాన్చెరు పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. కోటి విలువైన కిలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పటాన్చెరు, యాంటీ నార్కోటిక్స్ పోలీసులు తెలిపారు.
డ్రగ్ సఫ్లయర్స్ తమ వ్యాపారాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకులు దగ్గర పడుతుండటంతో ముంబై, గోవా, బెంగళూర్ నుంచి డ్రగ్స్ హైదరాబాద్‌కు సరఫరా చేసేందుకు
హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో జరిగే నూతన సంవత్సర వేడుకలపై పటిష్టమైన నిఘా పెట్టాలని, ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు, ఇతర ప్రాంతాలకు చెందిన నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం సరఫరా, వినియోగం జరగకు�
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. డ్రగ్స్ తరలిస్తున్నారన్న సమాచారంతో మొగడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
మేడ్చల్ ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. గత నెల 30వ తేదీన యాదాద్రిలో మూతపడిన పరిశ్రమలో మెఫెడ్రోన్ మాదకద్రవ్యాన్ని తయారు చేస్తున్న ఓ వ్యక్తిని మేడ్చల్‌లోని పారిశ్రామికవాడలో యాంటీ
ఒడిశా నుంచి నగరానికి తరలిస్తున్న గంజాయిని శామీర్‌పేట పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 26 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం శామీర్‌పేట పోలీస్
డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దడమే కాకుండా యువత పెడదారిన పట్టకుండా అడ్డుకట్ట వేసేలా నగర పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
మాదాపూర్ ఓయో రూమ్‌లో డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హా మహింతి పట్టుబడ్డారు. ఆయనతోపాటు ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
అస్సాం కేంద్రంగా నగరంలో డ్రగ్స్ దందా చేస్తున్న ఇద్దరు భార్యాభర్తలను పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.20లక్షల విలువైన 254గ్రాముల ఆంఫటమైన్ డ్రగ్‌తో పాటు ద్విచక్�
అరేబియా సముద్రంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. భారత్, శ్రీలంక నేవీలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రెండు చేపల వేట పడవల నుంచి 500 కిలోల క్రిస్టల్ మెథాంఫెటమిన్‌ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
దేశంలోని డ్రగ్ నిఘా సంస్థలు 2023లో 7 లక్షల కిలోలకు పైగా మాదకద్రవ్యాలను ధ్వంసం చేసినట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు. బుధవారం ఆయన రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక స
జిల్లాలో అత్యాచార యత్నాల పర్వం కొనసాగుతున్నది. ఇటీవల చోటుచేసుకుంటున్న లైంగిక దాడుల ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల తెలిసిన వారే నమ్మబలికి అఘాయిత్యానికి పాల్పడుతుండటంతో భయాందోళన పెరిగిప
Drugs | అండమాన్ (Andaman) తీరంలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. ఫిషింగ్ బోట్ నుంచి దాదాపు 5 టన్నుల డ్రగ్స్‌ను ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ విభాగం నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ పేరిట పార్సిల్ వచ్చిందని, అందులో ఏటీఎం కార్డులు, డ్రగ్స్ లభ్యమయ్యాయని బెదిరించి ఓ సైబర్ నేరస్తుడు ఓ మహిళ నుంచి 21.80 లక్షలు కాజేశాడు.
రాష్ట్రంలో నమోదైన 1030 కేసుల్లో రూ.37 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను కాల్చివేసినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.