తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్‌లో అగ్ర హీరో ప్రభాస్ భాగమయ్యారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. మనల్ని ఎంతగానో ప్రేమించే మనుషులు ఉండగా..డ్రగ్స్
Prabhas | న్యూ ఇయర్ వేళ సినీ నటుడు ప్రభాస్ ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో డ్రగ్స్‌తో కలిగే అనర్థాలను వివరించారు.
గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 8 మందికి డ్రగ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధి కొండాపూర్‌లో ఆదివారం రాత్రి క్వాక్ పబ్‌లో టీన్యాబ్, ఎస్వోటీ, గచ్చిబౌ�
నగరంలోని నాలుగు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.2కోట్ల విలువైన డ్రగ్స్‌ను ఆబ్కారీ అధికారులు దహనం చేశారు. ఆబ్కారీ ఈడీ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం హైదరాబాద్ యూనిట్‌లోని నారాయణగూడ, సికింద్ర�
ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతూ.. అక్కడే ఏర్పాటు చేసిన హాస్టళ్లలో ఉంటున్న ముగ్గురు విద్యార్థుల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతున్నది. వారం రోజుల వ్యవధిలో వీరు మిస్సింగ్ కావడ
నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఈడీ కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు.
Drugs | పటాన్చెరు పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. కోటి విలువైన కిలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పటాన్చెరు, యాంటీ నార్కోటిక్స్ పోలీసులు తెలిపారు.
డ్రగ్ సఫ్లయర్స్ తమ వ్యాపారాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకులు దగ్గర పడుతుండటంతో ముంబై, గోవా, బెంగళూర్ నుంచి డ్రగ్స్ హైదరాబాద్‌కు సరఫరా చేసేందుకు
హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో జరిగే నూతన సంవత్సర వేడుకలపై పటిష్టమైన నిఘా పెట్టాలని, ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు, ఇతర ప్రాంతాలకు చెందిన నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం సరఫరా, వినియోగం జరగకు�
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. డ్రగ్స్ తరలిస్తున్నారన్న సమాచారంతో మొగడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
మేడ్చల్ ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. గత నెల 30వ తేదీన యాదాద్రిలో మూతపడిన పరిశ్రమలో మెఫెడ్రోన్ మాదకద్రవ్యాన్ని తయారు చేస్తున్న ఓ వ్యక్తిని మేడ్చల్‌లోని పారిశ్రామికవాడలో యాంటీ
ఒడిశా నుంచి నగరానికి తరలిస్తున్న గంజాయిని శామీర్‌పేట పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 26 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం శామీర్‌పేట పోలీస్
డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దడమే కాకుండా యువత పెడదారిన పట్టకుండా అడ్డుకట్ట వేసేలా నగర పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
మాదాపూర్ ఓయో రూమ్‌లో డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హా మహింతి పట్టుబడ్డారు. ఆయనతోపాటు ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.