Home
National
Ncert Issues Unconditional Unqualified Apology Over Textbook With Reference To Corruption In Judiciary
న్యాయ పాఠంపై వివాదం.. ఎన్సీఈఆర్టీ క్షమాపణలు
పాఠ్యపుస్తకాల్లో న్యాయ వ్యవస్థపై వివాదాస్పద పాఠం వివాదం నేపథ్యంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) వెనక్కి తగ్గింది. మంగళవారం బహిరంగ క్షమాణలు చెప్పింది.
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): పాఠ్యపుస్తకాల్లో న్యాయ వ్యవస్థపై వివాదాస్పద పాఠం వివాదం నేపథ్యంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) వెనక్కి తగ్గింది. మంగళవారం బహిరంగ క్షమాణలు చెప్పింది. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్, సభ్యులంతా బేషరతుగా క్షమాపణలు కోరారు.
అంతేకాకుండా వివాదాస్పద పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరిస్తున్నట్లు ఎన్సీఈఆర్టీ వెల్లడించింది. ఎన్సీఈఆర్టీ ఇటీవల ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ పేరుతో 8వ తరగతి సాంఘిక శాస్త్రం పార్ట్ -2 పాఠ్యపుస్తకాన్ని ప్రచురించింది. దీంట్లో న్యాయ వ్యవస్థలో కొంత అవినీతి ఉందని, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Corruption
- Judiciary
- NCERT
- textbook
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

