తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఈ మేరకు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వేంసూరు పంచాయతీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల వాసులు మంచినీళ్లు లేక ఇబ్బంది
ఎండాకాలం ప్రారంభానికి ముందే ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. నార్నూర్ మండలంలోని బొజ్జు కొలాంగూడలో కొన్ని రో�
వేసవికాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, అందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటి కోస
తాగునీటి కోసం అదనపు జలాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేఆర్ఎంబీ తిరస్కరించింది. త్రిసభ్య కమిటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కేటాయించిన నీటి కోటాకే పరిమితం కావాలని స్పష్టం చేసిం�
మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వేసవి ప్రారంభమవడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లు, పెండింగ్ బిల్లులు, పనులు తదితర అంశాలపై సమీక్షించనున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లో నెలకొన్న నీటిఎద్దడిపై ‘మహబూబ్నగర్లో మళ్లీ ప్లాస్టిక్ బిందెలు’ అన్న శీర్షికన సోమవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వార్త ప్రచురితమైనది.
గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. వందశాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం, పా�
చేతి పంపు ఉన్నప్రాంతంలో మురుగు నీరు చేరి స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని జక్కెపల్లి గ్రామంలోని ఎస్టీ వాడలో ఉన్న చేతి పంపు చుట్టూ మురుగునీరు చేరింది.
వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడకుండా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జి ల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరాకు అంతరా యం కలుగకుండా గ్రామీణ నీటి సరఫరా అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సిద్�
Bengaluru | సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరున్న బెంగళూరులో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా నీటి సరఫరా జరుగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు.