Water crisis | బెంగళూరులో మరింత తీవ్రమైన నీటి సంక్షోభం.. తాగు నీటిని అందుకు వాడితే రూ.5 వేల ఫైన్
Water crisis | గ్రీన్ సిటీ బెంగళూరు (Bengaluru) లో నీటి సంక్షోభం (Water Crisis) మరింత తీవ్రమైంది. దాంతో సమస్యను ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బెంగళూరులో కార్ వాషింగ్ (car wash), గార్డెనింగ్, నిర్మాణ పనులు, వాటర్ ఫౌంటైన్లు మొదలైన వాటికి తాగు నీటిని వినియోగించడంపై నిషేధం విధించింది.
Water crisis: గ్రీన్ సిటీ బెంగళూరు (Bengaluru) లో నీటి సంక్షోభం (Water Crisis) మరింత తీవ్రమైంది. దాంతో సమస్యను ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బెంగళూరులో కార్ వాషింగ్ (car wash), గార్డెనింగ్, నిర్మాణ పనులు, వాటర్ ఫౌంటైన్లు మొదలైన వాటికి తాగు నీటిని వినియోగించడంపై నిషేధం విధించింది.
ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా విధిస్తామని కర్ణాటక నీటి సరఫరా మురుగునీటి బోర్డు (KWSSB) ప్రకటించింది. బెంగళూరు నగరంలో వేలాది బోర్వెల్లు ఎండిపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడిందని పలువురు అంటున్నారు. 2023లో వర్షాభావ పరిస్థితుల కారణంగా కర్ణాటక రాజధాని బెంగళూరు ఇటీవల అత్యంత తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
బెంగళూరులోని కుమారకృపా రోడ్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah) నివాసం ఉన్న భవనంలో కూడా వాటర్ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

