BWSSB | గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరు నగరం ప్రస్తుతం నీటి సమస్యతో అల్లాడుతున్నది. రోజు రోజుకు నీటి ఎద్దడి తీవ్రమవుతున్నది. ఇప్పటికే తాగునీటిని ఇతర అవసరాల కోసం వినియోగించొద్దని స్పష్టంగా ఆదేశించింది.
Water crisis | గ్రీన్ సిటీ బెంగళూరు (Bengaluru) లో నీటి సంక్షోభం (Water Crisis) మరింత తీవ్రమైంది. దాంతో సమస్యను ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బెంగళూరులో కార్ వాషింగ్ (car wash), గార్డెనింగ్, నిర్మాణ పనుల