నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి వెళ్లడం రాష్ట్రానికి గొడ్డలి పెట్టులాంటిదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు.
తాగునీరు కోసం మహారాష్ట్ర, కర్ణాటక వెంట పరుగులు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అధికారులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
వేసవికి ముందే జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. మరోపక్క రోజురోజుకూ భూగర్భజల మట్టం పాతాళానికి పడిపోతున్నది.
నగరానికి కృష్ణా జలాల సరఫరాలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వేసవిలోనూ నిరంతరాయంగా నీటి సరఫరా అందిస్తామని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో తాగునీటికి కటక
Jupalli Krishna Rao | సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా పై సీఈ, ఎస్సీ, ఈఈ, డీఈ, ఏఈతోపాటు శుక్రవారం ఆయన పట్టణంలో మున్సిపల్ చైర�
ప్రజలకు సాగు, తాగునీటితోపాటు రహదారులు తదితర మౌలిక సదుపాయాల కల్పనతో భారతదేశం నేడు అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంది. అయితే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో ప్రతి సంక్షేమ పథకం అ�
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు వద్ద ఉంటుందీ కంచెర బావి. వందేళ్ల కింద ఓ ఈ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చి, బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి.
భోజనం చేయగానే దాహం వేయడం సహజం. చాలామంది అన్నం తింటున్నంతసేపు నీళ్లు తాగుతూనే ఉంటారు. మరికొందరు చేతులు కడుక్కున్న వెంటనే చెంబెడు ఎత్తేస్తారు. ఇది అంత ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఆ
నిర్మల్ పట్టణవాసులకు నిరంతరం మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన నీరు సరఫరా అవుతోంది. నిర్మల్ జిల్లాలో 692 గ్రామాల పరిధిలోని 5.45 లక్షల మందికి తాగునీటి కోసం ప్రభుత్వం రూ.1,318 కోట్లతో ఇంటెక్ వెల్స్, పైప్లైన్ �
హైదరాబాద్ మహానగరానికి తాగునీటి ముప్పు పొంచి ఉన్నదా? నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం చూస్తే నిజమేనని అనిపించకమానదు. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన ఇన్ఫ్లో లేకపోవడంతో వచ్చే వేసవి ఎలా ఉంటుందనే చర్చ ఇప్ప�