తన 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలసి నృత్యం చేస్తూ ఓ 45 ఏళ్ల చెప్పుల వ్యాపారి హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో బుధవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది.
Sultanabad | సుల్తానాబాద్ ఏప్రిల్ 4 : ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రి నగర్, ర�
మొక్కజొన్నకోత మిషన్‌లో పడి బాలుడు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు .. మల్దకల్ మండలం నీలిపల్లికి చెందిన నాగన్న, అఖిలకు రాజు (జీవన్ (6)) ఒక్కడే కుమారుడు.
ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా భైరాంఘర్ పరిధిలోని బాజీపూర్ బార్డర్ నెల్గోడా వద్ద సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన మావోయిస్టు గుమ్మడవెల్లి రేణుక అలియా�
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట్ మండలం చీలపల్లికి చెందిన దార నిఖిల్‌కుమార్ (14) సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా డు.
ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా విద్యుత్తు షాక్‌తో ఓ యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్ గడ్డ తండాలో సోమవారం చోటుచేసుకున్నది.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన�
Tragedy | నగరంలో విషాదం నెలకొంది. ఎల్బీనగర్లో సెల్లార్లో బిహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు పనిచేస్తుండగా ఒక్కసారిగా మట్దిదిబ్బలు కూలి వారి మీద పడ్డాయి.