రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసున్నామన్న ప్రభుత్వ ప్రకటనతో రైతాంగం సంబురపడింది. అయితే, రుణ విముక్తి లభించిందని సంబురపడిన అన్నదాతలకు ఊహించని షాక్ తగిలింది.
బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేల నిరసనలతో అసెంబ్లీ హోరెత్తింది.
వేతనాలు పెంచాలంటూ నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం)పథకం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మంగళవారం భారీ ధర్నా చేపట్టారు. వేలాది మంది కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిం�
సమస్యల పరిష్కారం కోసం వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలు (జేఏసీ) ఇచ్చిన పిలుపు మేరకు శనివారం హైదరాబాద్లోని ఇందిరాచౌక్ వద్ద మహా ధర్నా చేశారు. సిరిసిల్ల నుంచి నేతన్నలు వందలాదిగా కదిలారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని వైసీపీ అధినేత జగన్ (YS Jagan) అన్నారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందికిపైగా వైసీపీ కార్యకర్తలు హత్యకు గ�
బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించకపోవడం వల్ల ఉద్యోగుల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందని భూపాలపల్లి టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ బడితల సమ్మయ్య అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెంచి ఇస్తామన్న పింఛన్ వెంటనే అమలుచేయాలంటూ దివ్యాంగులు, వృద్ధులు రోడ్డెక్కారు. ఈమేరకు వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో ములుగు, జనగామ కలెక్టరేట్ల వద్ద ధర్నా చేశ�
సింగరేణి బొగ్గు గనుల వేలంపై కార్మిక లోకం కన్నెర్రజేసింది. వామపక్ష పార్టీలు, సింగరేణి కార్మిక సంఘాలతో కలిసి గర్జించింది. కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాకు దిగింది.
‘నోటీసులివ్వకుండా ఇల్లెలా కూల్చేశారు.. తమకు న్యాయం చేయకుంటే విషం తాగుతాం’ అంటూ మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్లోగల ఠాగూర్నగర్కు చెందిన గొల్లె దశరథం కుమార్, కుమారులు త�