మధ్యాహ్న భోజన కార్మికులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుంటాల రాములు డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు �
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ సమస్యల ఊసే ఎత్తడం లేదని.. తమను ఉద్ధరిస్తామని చెప్పిన రేవంత్రెడ్డి మాట ఉత్తిదేనని తేటతెల్లమైందని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్
Dharna | పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలు విడుదల(Pending wages) చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు(Contract workers) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా హాస్పిటల్ ఎదుట ధర్నా చ
తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పిడిపై బీఆర్ఎస్ పార్టీ పోరుకు సిద్ధమైంది. అధికారిక చిహ్నం నుంచి చారిత్రక చిహ్నాలు చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
కాంగ్రెస్ నాయకులపై అట్రాసిటీ కేసు నమోదైనా అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో ధర్నా నిర్వహించారు.
కొనుగోలు కేంద్రంలో తరుగుపేరిట చేస్తున్న దోపిడీని నిరసిస్తూ జొన్న రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శనివారం రాస్తారోకో చేశారు. తరుగు పేరుతో దోచుకుంటున్నారని, హమాలీలు, లారీ డ్�
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ఎన్నిమార్లు విన్నవించినా తమ సమస్యలు పరిష్కరించడం లేదని హమాలీలు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో కాంటాలను నిలిపివేసి సమ్మెకు దిగారు.
విజయవాడ-నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గురువారం వరంగల్-భూపాలపట్నం జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. హనుమకొండ జిల్లాలోని మొగుళ్లపల్లి, గట్లకానిపర్తి, రంగ
బాంచెన్.. మీ కాల్మొక్తా.. వడ్లు కొనుండి సారూ.. 12 రోజులుగా మార్కెట్ మూతపడ్డది. కూలి దొరకక తిండికి తిప్పలవుతున్నది. నాకు భర్త, పిల్లలు లేరు. 30 ఏండ్లుగా కల్లాలు ఊడ్చి రైతులు పెట్టే నాలుగు గింజలు అమ్ముకొని బతుక�