Vemula Prashanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా రో జురోజుకూ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నా యి. సోమవారం పలు జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం వివిధ వర్గాలవారు ఆందోళన బాటపట్టారు.
BC Dharna | జన గణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసున్నామన్న ప్రభుత్వ ప్రకటనతో రైతాంగం సంబురపడింది. అయితే, రుణ విముక్తి లభించిందని సంబురపడిన అన్నదాతలకు ఊహించని షాక్ తగిలింది.
బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేల నిరసనలతో అసెంబ్లీ హోరెత్తింది.
వేతనాలు పెంచాలంటూ నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం)పథకం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మంగళవారం భారీ ధర్నా చేపట్టారు. వేలాది మంది కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిం�
సమస్యల పరిష్కారం కోసం వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలు (జేఏసీ) ఇచ్చిన పిలుపు మేరకు శనివారం హైదరాబాద్లోని ఇందిరాచౌక్ వద్ద మహా ధర్నా చేశారు. సిరిసిల్ల నుంచి నేతన్నలు వందలాదిగా కదిలారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని వైసీపీ అధినేత జగన్ (YS Jagan) అన్నారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందికిపైగా వైసీపీ కార్యకర్తలు హత్యకు గ�