Nagarkurnool | మద్యం లారీలకు(Liquor lorries) రక్షణ కల్పించాలని మద్యం లారీ యజమానులు డిమాండ్ చేశారు. శనివారం నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లా తిమ్మాజిపేటలోని టీజీబీసీఎల్ స్టాక్ పాయింట్ వద్ద వారు ధర్నా చేపట్టారు.
కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులను చెల్లిస్తున్న ప్రభుత్వానికి.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించేందుకు మాత్రం నిధులు లేవా? అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు.
పెండింగ్ బిల్లుల కోసం సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా రిలేదీక్షలు చేపట్టిన సిరిసిల్ల జిల్లాలోని మాజీ సర్పంచులు సోమవారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. మొదట ప్రజావాణిలో కలెక్టర్ను కలిసే
మా గ్రామాన్ని బల్దియాలో విలీనం చేయొద్దని నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెనివట్ల గ్రామస్తులు డిమాండ్ చేశారు. ‘పురపాలిక వద్దు.. పంచాయతే ముద్దు’ అంటూ గురువారం రెనివట్ల గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా �
Hyderabad | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. తాజాగా మాదాపూర్ (Madapur) ఐటీసీ కోహినూర్ ఎదురుగా ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్, యూనియన్ సభ్యులు(Foot Path Food Workers) ధర్నా చేపట్టారు.
Nagarkurnool | డబుల్ బెడ్రూం(Double bedroom houses) ఇండ్ల పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి(Kalvakurthi) తాసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆందోళన బాటపట్టిన హోంగార్డులను, వారి కుటుంబ సభ్యులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా ఛేదించుకొని హైదరాబాద్ ఇందిరాపార్క్కు చేరుకున్న హోంగార్డుల భార్యలన
వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్, నారాయణపేట జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. కోతలు ప్రారంభమై దాదాపు 20 రోజులు కావస్తున్నా.. వడ్లు ఇంకెప్పుడు కొంటారంటూ బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీ�
‘మాలోని వాడవే.. మావాడవే నీవు పొట్టకూటికి నేడు పోలీసువైనావు..’ అనే చెరబండరాజు ఆత్మీయ అక్షరాలింగనం గుర్తుకువస్తున్నది. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు బెటాలియన్లలో రాజుకుంటున్న అసహనమే అందుకు కారణం.
కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం సేకరణ ప్రారంభించాలని రైతులు రోడ్డెక్కా రు. నాగిరెడ్డిపేటలో శుక్రవారం అఖిలపక్షం నాయకులు రైతులతో కలిసి బోధన్, హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
పోలీసులను వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు గురువారం పోలీస్ సిబ్బందికి చెందిన కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో కలిస�