ఈ నెల 28నుంచి ఫిబ్రవరి 2వరకు నిర్వహించనున్న చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి ఆదేశించారు.
Magha Amavasya | మాఘమ అమావాస్య.. అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించే రోజు. అందరి మనసులను భక్తి సాగరంలో ముంచెత్తే వేడుక. మాఘ మాసంలో బహుళ అమావాస్య అందరినీ దైవ సన్నిధికి నడిపిస్తూ మోక్ష ప్రాప్తి కోసం ఆలోచింపజేస్తుంది.
శ్రీరాముడు జలకమాచరించిన కూడవెల్లి వాగులో భక్తులు పుణ్యస్నానమాచరించేందుకు ఉత్సాహం చూపిస్తారు. కూడవెల్లి రామలింగేశ్వర క్షేత్రం సిద్దిపేట జిల్లాలోని అక్బర్పేట-భూంపల్లి మండలంలో ఉంది.
కోరమీసాల కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు మంగళవారం భక్తజనం పోటెత్తింది. ఆలయంలో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు.