కోరమీసాల కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు మంగళవారం భక్తజనం పోటెత్తింది. ఆలయంలో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాకతో ఏడు కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
పుష్యమాసా న్ని పురస్కరించుకొని జైనథ్ మండలం పూసా యి ఎల్లమ్మ జాతరకు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయాన్నే చేరుకున్నారు.