ఆఫీస్ డాక్యుమెంట్ కావచ్చు.. ఆఫర్ లెటర్ అయ్యుండొచ్చు.. బ్యాంకు స్టేట్మెంట్ అయినా సరే... అన్నీ ఎక్కువ శాతం ‘పీడీఎఫ్' ఫార్మాట్లోనే ఉంటాయి. చూడగానే.. ఆత్రంగా ఎటాచ్ చేసిన ఫైల్ ఓపెన్ చేసేస్తాం!! ఇందులో త
సికింద్రాబాద్‌కు చెందిన 59 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి వాట్సాప్ గ్రూపులో రూ. 15 లక్షల రుణం ఇస్తానంటూ ప్రకటన వచ్చింది. ఇది చూసి అతడు ప్రకటనలో ఇచ్చిన నంబర్‌కు కాల్‌చేయగానే అవతలి వ్యక్తి రుణానికి సంబంధించి మాయమ�
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సైబర్ మోసగాళ్ల కమీషన్‌కు ఆశపడి తన సంస్థ పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాను అద్దెకిచ్చారు. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో కొట్టేసిన రూ.1.90 కోట్లలో రూ.25లక్�
అటూ అమెరికా.. ఇటూ ఇండియా స్టాక్ మార్కెట్ల లో భారీగా ఒడిదొడుకులున్నాయి. ఇదే సమయం లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించడంటూ నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు అందిన కాడికి దోచేస్తున్నారు.
ఫేస్బుక్లో కేరళకు సంబంధించిన లాటరీ యాడ్ చూసి క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.3.5లక్షలు కోల్పోయాడు ఓ వృద్ధుడు. నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఫేస్బుక్ చూస్తున్నప్పుడు కేరళకు సంబంధించిన ల�
అవకాడో ఫ్రూట్స్ లోడ్ పంపిస్తామంటూ ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని చివరకు రిపేర్లు, చలాన్లు, సొంత ఖర్చులంటూ రూ.2.6లక్షలు దోచేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల బాధితుడు జస్ట్ డయల్ యాప్ ద్వ�
హైదరాబాద్‌కు చెందిన 31 ఏండ్ల ఓ ప్రైవేటు ఉద్యోగి శ్రీశైలం దర్శనానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. అక్కడి వైశ్యసత్రంలో గది బుక్ చేసుకున్నాడు. గదికి రూ.1,000 కాగా ఆ మొత్తం ఆన్లైన్ ద్వారా చెల్లించాడు.
షేర్మార్కెట్లో పేరున్న షేర్‌ఖాన్ పేరు వాడేస్తున్నారు.. రుణం ఇస్తామంటూ రుణం ఇచ్చినట్లు నటిస్తున్నారు.. తీరా ఆ రుణం తిరిగి చెల్లించిన త రువాతే నీ లాభాలు నీవు తీసుకోవాలంటూ షర తు విధిస్తూ సైబర్‌నేరగాళ్లు
Cyber Crime | ఆర్థిక పరమైన వ్యవహారాలలో తప్పు చేశావని.. దీంతో నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుందంటూ ఫోన్ చేసి బెదిరించడంతో పాటు అకౌంట్ నుంచి డబ్బులు తస్కరించిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీస్టేషన్లో కే�
సైబర్ నేరాలలో బాధితులను మోసం నుంచి బయటకు వెళ్లకుండా నేరగాళ్లు లోన్ ఆప్షన్స్ కూడా ఇస్తూ మరింత మోసం చేస్తున్నారు. తన వద్ద డబ్బు లేదని, తనకు స్థోమత లేదంటూ బాధితులు చెబుతుంటే.. మీ ప్రొఫైల్ బా గుంది, మీకు ఈజ
ఉద్యోగం చేస్తూ సాఫీగా సాగుతున్న జీవితం.. వచ్చే జీతానికి అదనంగా సంపాదించాలనే ఆశ కొందరిని సైబర్‌నేరగాళ్ల వలలోకి నెట్టి నిండా ముంచేస్తోంది. ఇందులో ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద హోదాలలో ప్రైవేట్ ఉద్యోగా�
స్టాక్ ట్రేడింగ్‌లో నో బ్రోకర్ ఫీజ్... మీరు లిమిట్ లేకుండా ప్రతి రోజుల స్టాక్స్ కొనొచ్చు, అమ్మొచ్చు అంటూ నయా పంథాలో సైబర్‌నేరగాళ్లు అమాయకులను ఆకర్షిస్తున్నారు. స్టాక్ బ్రోకరింగ్ చేసే అసలైన సంస్థల