బాలాపూర్‌లో నివాసముండే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు సైబర్ నేరగాళ్లు రూ. 75 లక్షలు బురిడీ కొట్టించారు. బాధితుడి వాట్సాప్‌నకు సెక్యూర్ ట్రేడ్ పేరుతో మేసేజ్ వచ్చింది. ట్రేడింగ్‌లో 30 శాతం లాభాలు సంపాదించా�
సాక్షాత్తూ బ్యాంకును బురిడీకొట్టించేందుకు ప్రయత్నించిన ఓ కేటుగాడు చివరికి తానే అడ్డంగా బుక్కయిన ఘటన కూసుమంచి, హైదరాబాద్‌లలో శుక్రవారం చోటుచేసుకుంది. ఏకంగా కూసుమంచి తహసీల్దార్ పేరిట తప్పుడు పత్రాలతో
సైబర్ మోసాల్లో దిగ్భ్రాంతికరమైన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘డిజిటల్ అరెస్టు’ స్కామ్‌లో ఓ ముంబై వృద్ధురాలు (86) ఏకంగా రూ.20.25 కోట్లు నష్టపోయారు. నిరుడు డిసెంబర్ 26 నుంచి ఈ ఏడాది మార్చి 3 వరకు జరిగిన ఈ మోసం భారత�
సరైన ఉపాధి అవకాశాలు లేక పోవడంతో నిరుద్యోగ యువత ఎక్కడో ఓ దగ్గర ఉద్యోగం పొందాలని విదేశాలలో డాటా ఎంట్రీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ సైబర్ మాఫియా చేతిలో చిక్కుతున్నారు. అక్కడకు వెళ్లిన నిరుద్యోగ యువత మాఫియ�
డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న మోసాలు, కుంభకోణాలకు అంతు లేకుండా పోతున్నది. ఒక్క 2024 ఏడాదిలో భారతీయులు సుమారుగా రూ.2 వేల కోట్లు నష్టపోయారని ‘నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్
సోషల్ మీడియాలో కాస్త పరిచయమైతే చాలు..ఉన్నత చదువులు చదివినవాళ్లు, మంచి ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు.. సైబర్‌నేరగాళ్ల వలలో పడిపోతున్నారు. అవతలి వ్యక్తిని ప్రత్యక్షంగా చూడకున్నా వాళ్లు చెప్పిన వివరాలన్నీ న�
జాతకాల పేరుతో ఆన్లైన్లో బురిడీ బాబాలు అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. లోకల్ టీవీ చానల్స్‌లో ప్రకటనలు ఇచ్చే ఈ బాబాలు.. ఇప్పుడు సోషల్‌మీడియాలో ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లను వేదిక చేసుకుంటున్నారు.
వారం రోజుల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి గోద్రేజ్ ఎయిర్ కండిషనర్ను రిపేర్ చేయించడానికి కస్టమర్ కేర్ నంబర్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశారు. ఓ నంబర్ కనిపించగానే ఫోన్ చేశారు. అవతల
మనదేశంలో 2022-24 మధ్యకాలంలో డిజిటల్ అరెస్టు స్కామ్‌లు, సంబంధిత సైబర్ నేరాల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని కేంద్రం తెలిపింది. గత ఏడాది సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్ము 21 రెట్లు పెరిగి.. రూ.1,935 కోట్లకు చేరుకుందన�
అమాయకుల నుంచి దోచేస్తున్న సొమ్మును ట్రాన్స్ఫర్ చేయడానికి సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలే కీలకంగా మారాయి. కాజేసిన సొమ్మును పలు బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి, అవకాశం ఉన్నచోట విత్ డ్రా చేసుకు
ఇటీవల ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.87.50 లక్షలు కొట్టేసిన ఘటన జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు పలువురు
చెందిన ఓ విద్యార్థినికి వాట్సాప్ నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. మీ స్నేహితురాలు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది.. ఈ కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు ఆమె ఫోన్లో ఆధారాలు లభించాయి అంటూ ఆగంతకులు బెదిరించారు. ఉన్న�
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళాకు వెళ్లాలనుకున్న వ్యక్తికి గది ఇప్పిస్తానంటూ నమ్మించి మోసం చేసిన సైబర్ నేరగాడిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. బ
ఒక డెంటల్ టెక్నీషియన్ వాట్సాప్‌కు గుర్తుతెలియని నెంబర్ నుంచి స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన ఒక మెసేజ్ వచ్చింది. ఆ తరువాత ఓ ప్రత్యేక వాట్సాప్‌లో అతన్ని చేర్పించారు. స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే లాభ