వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో (Congress) వర్గ విబేధాలు మళ్లీ ముదురుదుతున్నాయి. భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ విషయంలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha), వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) మధ్య చిచ్చుర�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నది. మరి ఈ కాలంలో రాష్ర్టానికి ఏం జరిగింది? వారు చేసిన పనులేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలను వెతకాల్సిన పని లేదు. తెలంగాణ వచ్చినంక పదేండ్లల
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన 665 పేజీల నివేదికలో ఎక్కడా ఫలానా వాళ్లు ఇంత లంచం ఇవ్వడం వల్ల ప్రాజెక్టు డిజైన్ మార్చేశారని గాని, ఇంత డబ్బు చేతులు �
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయని, వారివి దింపుడు కల్లెం ఆశలు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. స్పీ�
క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలను పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)కు సంబంధించి బీఆర్ఎ
ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా బొంకేశారు. పదవిని కాపాడుకునేందుకు, అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు అలవోకగా అబద్ధాలు చెప్పేశారు. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని స్పీకర్ �
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ భద్రత కోసం అతని భద్రతా బృందం పెట్టిన సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను ఆయనే పట్టించుకోకుండా ఉల్లంఘిస్తున్నారని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఆరోపిం�
చెన్నూర్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ‘అప్పుడే మంచిగుండే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు పట్టణంలోని 6వ వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రజల నుంచ�
బీసీ రిజర్వేషన్లపై తలతిక్క మాటలతో బీజేపీ నాయకులు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గురువారం విలేకరుల సమావేశం
గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్ధత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవక
నిలువెల్ల అగ్రవర్ణ దురహంకారాన్ని నింపుకొని ‘బీసీల కోసం అది చేస్తున్నాను.. ఇది చేస్తున్నాను’ అంటున్న సీఎం రేవంత్ చిత్తశుద్ధి నెమ్మదిగా తేటతెల్లమవుతున్నది. ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ వ
Jeevan Reddy | ఇందిరమ్మ రాజ్యమంటే కాంగ్రెస్ మార్క్ పోలీస్ రాజ్యమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.