అధికార కాంగ్రెస్ పార్టీలో ఉత్తర తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారన్న విమర్శ, వాదన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో ప్రస్తుతం దక్షిణ తెలంగాణవారిదే ఆధిపత్యం కాగా, ఉత్తర తెలంగాణవారికి నా
పార్లమెంట్ ఎన్నికల వరకు పీసీసీ అధినేత, సీఎం రేవంత్‌రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన పార్టీ అధిష్ఠానం.. ఇకపై ఆయన నిర్ణయాలకు కళ్లెం వేయనున్నట్టు తెలుస్తున్నది. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలకు ఆమోదం తెలపకుండా పా�
రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఏమైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని ప్రశ్నించారు.
రైతు భరోసాలో కోతలకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. సాగులోలేని భూములకు పెట్టుబడి సాయం ఇవ్వబోమని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా భూముల సర్వే నిర్వహిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెళ్లారు. హైదరాబాద్‌కు వచ్చిన గోయల్‌ను సీఎం రేవంత్ తన నివాసానికి ఆహ్వానించి సాదరస్వాగతం పలికారు.
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌కు ఇందూరు ప్రజలు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. నిజామాబాద్ నగరంలోని ప్రగతినగర్‌లో ఉన్న డీఎస్ ఇంటి నుంచి బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వరకు అశేష జనవాహిని అ
KCR | మాజీ మంత్రి డి శ్రీనివాస్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Manne Krishank | టీఎస్ ఆర్టీసీ టిక్కెటింగ్ మెషీన్ల కాంట్రాక్ట్‌పై తాము వివరణ ఇవ్వలేం.. అది మా పరిధిలో లేదంటూ బీఆర్ఎస్ నేత క్రిశాంక్ వేసిన ఆర్టీఐకి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రిప్లై ఇచ్చారు. తెలంగాణ భవన్ల�
Revanth Reddy | సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.
కేసీఆర్‌ను గద్దె దింపాలన్న తన జీవిత లక్ష్యం నెరవేరడంతోపాటు ముఖ్యమంత్రిని కావాలనే తన కోరిక తీరిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తన ముందున్నది తెలంగాణ పునర్నిర్మాణం మాత్రమేనని అన్నారు. ఢిల్లీ పర్యటనలో
బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలు ఉన్నారని, వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందామని పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సిపాయిల్లాంటి కార్యకర్తల బలం ఉన్