అబద్ధాలు చెప్పడం, దుష్ప్రచారాలు చేయడంలో కాంగ్రెస్ నాయకులను, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మించినవారు లేరు. అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన హస్తం నేతలు ఇప్పుడు వాటిని నెరవేర్చేందు�
రుణమాఫీ సవాళ్లపై వెలసిన ఫ్లెక్సీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య చిచ్చు రగిల్చాయి. ఫ్లెక్సీ వార్ చినికి చినికి గాలివానగా మారి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది.
బీసీకాలనీలో సీసీరోడ్డు నిర్మాణ పనులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శనివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రూ. 3 లక్షల నిధులతో 80 మీటర్ల సీసీరోడ్డు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్ర
రాష్ట్ర శాసనసభనను శుక్రవారం రాత్రి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జూలై 23న ప్రారంభమయ్యాయి. 25న బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురు�
ఎగువ నుంచి వస్తున్న లక్షల క్యూసెక్కుల భారీ వరదను సైతం తట్టుకొని మేడిగడ్డ బరాజ్ చెక్కుచెదరకుండా ఉందని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధు అన్నారు.
వికారాబాద్ నియోజకవర్గంలో ఓ భూమి విషయంలో Congress leaders కొట్టుకున్నారు. మర్పల్లి మండలం సిరిపురం గ్రామంలో సర్వే నెంబర్ 461, 462లలోని ఇనామ్ భూమి.. అదే గ్రామానికి చెందిన మోహన్‌తోపాటు మరికొందరి పేరుమీద ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో నిరుపేద రైతులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.
BRS Party | మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫాంపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌ను కాదని, తెలంగాణ ద్రోహిగా చరిత్రలో నిలి�
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద నిర్మిస్తున్న టూరిజం హోటల్‌ను తాను 99 ఏండ్లపాటు లీజుకు తీసుకున్నానని మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన మాటలు అవాస్తమన�
కాంగ్రెస్ పార్టీలో ఏసీబీ చి చ్చు రేగుతున్నది. వారం రోజుల కిందట వెల్దండ ఎ స్సై ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో కొత్త, పాత కాంగ్రెస్ నేతలు పరస్పర ఆరోపణలకు దిగారు.