KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్�
ఒక బరాజ్‌లోని రెండు పియర్లు కుంగితే, ఒకే ఒక్క (7వ) బ్లాకులో సమస్య తలెత్తితే, మొత్తం కాళేశ్వరమే వృథా అయినట్టు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అదే పాట పాడుతున్నది.
తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తును కోరడాన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు.
నదులకే నడక నేర్పిన మహానేత కేసీఆర్ అని, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల దగ్గర నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్‌లో వరద నీటిని నింపిన గ్రేట్ లీడర్ అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి కొనియాడా
‘ప్రధాని నరేంద్ర మోదీ చెప్తేనే సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అంటూ మరో కొత్త డ్రామాకు తెరలేపారు. బడే భాయ్, ఛోటే భాయ్ బంధంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని బీఆర్ఎస్ మైనా
తెలంగాణ జీవరేఖ కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తేటతెల్లమైంది. అసెంబ్లీ వేదికగా మంత్రులు, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే దీనిని నిర్ధారిస్తున్నాయి.
ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రి ఒక్కరే అయినా అధికారాన్ని నడిపే శక్తులు అనేకం ఉంటాయి. ప్రభుత్వాన్ని స్వయంగా ముఖ్యమంత్రే సవ్యంగా నిర్వహించినట్టయితే సమస్య ఉండదు.
కాళేశ్వరం అంటే.. ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు. కాళేశ్వరం అంటే.. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు,19 సబ్స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్,98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స
తన వైఫల్యాలు బయటపడ్డప్పుడల్లా వాటిని కప్పిపుచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఏదో ఒక రాజకీయ వివాదాన్ని తెర మీదకు తీసుకొస్తారని రాజకీయ పరిశీలకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆదివారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన ప్రసంగం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు సాగునీటి రంగంపై ఓ మంచి క్లాస్ వంటిదని బీఆర్ఎస్ వర్క
సీబీఐ, ఈడీ, ఐటీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జేబు సంస్థలని ఆరోపించిన రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి ఇప్పుడు ఉన్నట్టుండి ఆ ఏజెన్సీలపై నమ్మకం ఎలా వచ్చిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.
రాష్ట్రంలోని సుమారు నాలుగున్నర లక్షల మత్స్యకార కుటుంబాలు మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అందుకే, మత్స్యరంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ప్రభుత్వం దాదాపు దశాబ్ద కా