Urea App | ‘యూరియా యాప్’తోనూ తిప్పలే.. 24 గంటలు దాటితే 15 రోజులు ఎదురుచూడాల్సిందే..!
Urea App : రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 'యూరియా యాప్' (Urea App) పేరిట మరోసారి అన్నదాతలను గోస పెడుతోంది. వింత నిబంధనలతో రైతులను ఇబ్బంది పెడుతూ, యూరియా కొరత నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.
Urea App : రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ‘యూరియా యాప్’ (Urea App) పేరిట మరోసారి అన్నదాతలను గోస పెడుతోంది. వింత నిబంధనలతో రైతులను ఇబ్బంది పెడుతూ, యూరియా కొరత నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. రైతులకు యూరియా సరఫరా చేసేందుకు ఇటీవల కొత్త ఫెర్టిలైజర్ యాప్ తీసుకురావడంతో గందరగోళంలో పడింది రాష్ట్ర రైతాంగం. అయితే ఈ యాప్‌లో యూరియా బుక్ చేసుకున్న 24 గంటల్లోగా తీసుకోవాలి. లేదంటే మళ్లీ 15 రోజుల వరకూ యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉండదనే నిబంధన పెట్టారు. దాంతో పలువురు రైతులు ఈ నియమంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
యాప్‌లో యూరియా బుక్ చేసుకునేందుకు ఆధార్ కార్డు వివరాలు అడగడం ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఆధార్ వివరాలు తీసుకొని కౌలు రైతులకు రైతుబంధు నిధులు వేస్తారేమోనని భూ యజమానులు కంగారుపడుతున్నారు. యూరియాకు ఆధార్ వివరాలు సేకరణతో తమకు భూమిని కౌలుకు ఇచ్చేందుకు యజమానులు వెనకాడుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కౌలు రైతులు. ఈ యాప్ ద్వారా వరి సాగు చేసే రైతులకు రెండున్నర బస్తాలు, మక్క ఇతర పంటలకు 3 బస్తాలు, మిర్చి పంట సాగు చేసేందుకు 5 బస్తాల యూరియా తీసుకోవాలనే నిబంధన ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

