అన్యాయానికి గురైన గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాకేశ్రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణ విద్యార్థి ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిరుద్యోగ జేఏసీ ప్ర
Harish Rao | ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని రేవంత్రెడ్డి ప్రభుత్వం హామీలు ఇచ్చిందని.. వందరోజులు కాదు.. 700 రోజులు దాటినా వాటిని అమలు చేయడం లేదని.. అందుకే అందుకే రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్�
BC Reservations | బీసీ రిజర్వేషన్లపై విషయంలో కేంద్ర బొ గ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి చేతులెత్తేశారు. కేంద్రం క్యాబినెట్ మంత్రిగా ఉండి కూడా తానేం చేయలేనని వ్యాఖ్యానించడం గమనార్హం.
అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నింటా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నదని ఇప్పటికైనా వివక్ష మానుకోకపోతే ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని �
యూరియా కొరతతో అష్టకష్టాలు పడిన అన్నదాతలను మరో కష్టం వెంటాడుతున్నది. ఈ వానకాలం సీజన్లో సర్కారుకు ధాన్యం అమ్మే రైతులకు సకాలంలో పైసలు రావడం గగనమేనని తెలుస్తున్నది.
రేవంత్రెడ్డి సర్కారు మరో వెయ్యి కోట్ల రుణం కావాలని ఆర్బీఐకి ప్రతిపాదించింది. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ మొత్తం తీసుకుంటామని ఇండెం ట్ పెట్టింది.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ పార్టీ బాకీకార్డు అనే ఉద్యమకాగడాను వెలిగించింది. అది ఊరూవాడా చుట్టేస్తూ ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తున్నది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమ లు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేర కు శనివారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలోగల అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.