విద్యుత్తు సంస్థల్లోని డైరెక్టర్ పోస్టులను సర్కారు ఎట్టకేలకు భర్తీచేసింది. ఇన్చార్జి డైరెక్టర్ల స్థానంలో నాలుగు విద్యుత్తు సంస్థలకు రెగ్యులర్ డైరెక్టర్లను నియమించింది.
ప్రభుత్వ పథకాల వర్తింపులో కాంగ్రెస్ నేతల జోక్యం అధికమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే పథకాల వర్తింపు చేయాలని అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను ఎన్నికల భరోసాగా మార్చిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయిన్పహాడ్ గ్రామంలో జరిగ�
‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసహనం పెరిగింది. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే కాంగ్రెస్ సర్కారు భారీ వ్యతిరేకతను మూటగట్టుకుం ది’ అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట�
వనపర్తికి గత బీఆర్ఎస్ ప్రభు త్వం మంజూరు చేసిన బైపాస్ రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపి వేసిందని బీఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు గట్టు యాదవ్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో వనపర్తి జిల్లా కేంద్రానికి పా
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా పల్లెలను పట్టించుకున్న పాపానపోలేదని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విమర్శించారు. గ్రామాల్లోని సైడు కాల్వల వెంట కనీసం బ్లీచింగ్ చల్లే దిక్కు కూడా లేదని ద�
పేద విద్యార్థుల సం క్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం గం డికొడుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ఎప్పటికప్పుడు ఈ పథకానికి నిధులు మంజూరయ్యేవి.
పథకాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్�
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకుండా సర్దుబాటుకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయగా జిల్లా విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయుల వివరాలతో సిద్ధ�
గత కేసీఆర్ ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రతి ఏటా తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటి వాటిని సంరక్షించేది. ప్రతిఏటా జూన్ మొదటి వారంలోనే హరితహారం కార్యక్రమ ప్రారంభ �
ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనూ, ప్రజలకు మెరుగైన పాలన అందించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. ఎన్నికల హామీల్లో ఏ ఒక్�