రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల బతుకులు చిధ్రమవుతున్నాయి. ప్రజా పాలన అంటూ ప్రగల్భాలు పలికే రేవంత్రెడ్డి ప్రభుత్వం.. పార్లమెంట్ చేసిన వీధి వ్యాపారుల (జీవన ఉపాధి రక్షణ,
కాంగ్రెస్ ప్రభుత్వం వ చ్చాక... తెలంగాణలో రౌడీలు రాజ్యమేలుతున్నార ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్�
వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా దంచికొట్టింది. మరో 20 రోజుల్లో చేతికచ్చే దశలో వరి నేలకొరగగా, మామిడి కాయలు నేలరాలిపోయి రైతన్నకు అపార నష్టాన్ని �
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్, అనుబంధ సంఘాలన్నీ ఉద్యమాలు ప్రారంభించాయని అత్తాపూర్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అప్పారెడ్డి ముఖేశ్, పుప్�
కేరళం రాష్ట్రంలో గొప్పలు చెప్పిన రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి గత అసెం బ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలయ్యాయని నిరూపిస్తే హనుమకొండ చౌరస్తాలో ఉరేసుకుంటానని శాసనమండలిల�
వరి పంట వేయకుండా పామాయిల్ సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల రైతులకు సూచించడం చూస్తుంటే.. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వ�
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. గజ్వేల్లో తొలి సీఎం కేసీఆర్ �
అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాలూరా మండలంలోని హున్సా, ఖాజాపూర్, మంధర్నా గ్రామ శివారుల్లో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల �
MLA Sunitha Laxma Reddy | రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.
వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (వ్యాప్కోస్)లో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఆ సంస్థకు ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది.