సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆజంజాహీ మిల్స్ భూములపై నెలకొన్న వివాదానికి తెరపడింది. కొద్దిరోజుల క్రితం భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
కుక్కలతో అప్రమత్తంగా ఉండాలని, వాటిని భయభ్రాంతులకు గురిచేయడం.. దాడి చేయడం వంటి పనులు చేయకుండా ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ అధికారులకు సూ�
నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు మార్చి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఇంజినీరింగ్ అధికారులు, ఏజెన్సీలకు ఆదేశించారు.
సంగారెడ్డి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌కు అరుదైన గౌరవం దక్కింది. కలెక్టరేట్లో మెరుగైన పాలన, నిర్వహణ, భద్రత, పర్యావరణ పరిరక్షణ చేస్తున్న కృషిని గుర్తించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్డెజేషన�
ధరణి పోర్టల్‌లో టెక్నికల్ మాడ్యూల్‌కు సంబంధించి సమస్యలు పరిషరించేందుకు కలెక్టరేట్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ బుధవారం ఓ ప్రకటనలో త