టెక్నికల్ మాడ్యూల్స్‌కు హెల్ప్ డెస్క్
ధరణి పోర్టల్‌లో టెక్నికల్ మాడ్యూల్‌కు సంబంధించి సమస్యలు పరిషరించేందుకు కలెక్టరేట్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మెదక్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్‌లో టెక్నికల్ మాడ్యూల్‌కు సంబంధించి సమస్యలు పరిషరించేందుకు కలెక్టరేట్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. టెక్నికల్ మాడ్యూల్ 33లో పేరొన్న పేరు మార్పు, భూమి స్వభావం, భూమి వర్గీకరణ, భూమి రకం మార్పు, పరిధి దిద్దుబాటు, మిస్సింగ్ అయిన సర్వే నెంబర్, సబ్ డివిజన్ నెంబర్ సరి చేసేందుకు, అన్ని రకాల నేషనల్ ఖాటా నుంచి పట్టాకు భూమి బదిలీ, నాలా నుంచి వ్యవసాయానికి మార్చుట, ధరణి కంటే ముందే గజాలలో అమ్మిన కొంత భూమి వివరాలకు సంబంధించి ధరణిలో సరిచేసుకోవచ్చన్నారు.
టెక్నికల్ మాడ్యూల్ 15 లో పొందుపర్చిన మ్యుటేషన్, వారసత్వ, అసైన్డ్ భూముల వివరాలు, పాస్‌బుక్‌తో నిమిత్తం లేకుండా నాలాకు సంబంధించిన దరఖాస్తులు పరిశీలిస్తారని ఆయన తెలిపారు. తండ్రి లేదా భర్త పేరు, ఆధార్, లింగ బేధం వంటి తప్పులు.. తదితర సమస్యలకు సంబంధించి కార్యాలయ పనివేళల్లో ధరణి హెల్ప్‌డెస్ ద్వారా టెక్నికల్ సిబ్బందికి దరఖాస్తు ఇచ్చి సమస్యలు పరిషరించుకోవాలని సూచించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

