పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరమని ఇఫో డైరెక్టర్ ఎం.దేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో లబ్ధిదారులకు సీఎంఆర్ చెకులను పంపిణీ చేశారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పరిశీలనకు వెళ్తున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, దేగాం గ్రామంలోని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని మర్యాదపూర్వకం�
బీజేపీ నాయకుడి కుటుంబానికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేశారు. మామునూరుకు చెందిన బీజేపీ నాయకుడు ప్రభాకర్ వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్కు అర్జీ పెట్టుకున్నాడు.
ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సాయం కోరి వచ్చే వారికి ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నారు. సీఎంఆర్ఎఫ్తో పాటు బీఆర్ఎస్ బీమా పథకం ద్వారా ఆర్థికసాయమందించి భర
దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని, అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.