జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.7.05 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మారుమూల ప్రాంతానికి చెందిన ఓ వృద్ధ మహిళ తన భర్తకు శస్త్రచికిత్స చేయించేందుకు హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. దవాఖానలో నేరుగా ఆరోగ్యశ్రీ కౌంటర్‌కు వెళ్లింది. ఆరోగ్యమిత్రను కలిసింది.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 20 వేల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందించామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.
తెలంగాణలోని ప్రతి పల్లె ముఖ్రా(కే) కావాలని, ఈ గ్రామా న్ని ఆదర్శంగా చేసుకొని రాష్ట్రంలోని పల్లెలు స్వయం స మృద్ధి బాటలో పయనించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేస్తున్న సీఎంఆర్ఎఫ్ చెక్కు నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురి నుంచి కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం వేల్పూర్‌లో స్వీకరించారు.