ఈ-20 పెట్రోల్ మీద దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. మొట్టమొదటిసారి ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కార్లు, బైకుల వాహనదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ప్రపంచ వారసత్వ సంపదగా ఖ్యాతి గడించిన రామప్ప చుట్టు పక్కల ప్రాంతాల్లో బొగ్గు తవ్వకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వొద్దని రామప్ప పరిరక్షణ సమితి కన్వీనర్ వెంకటరామ్మోహన్రావు కోరారు. రామప్�
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వీబీ-జీ రామ్-జీ చట్టంపై న్యాయపరంగా పోరాటం చేయాలని, కొత్తచట్టంలో విధించిన నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులే
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.8.50 లక్షల కోట్లు అప్పు మోపిందని సీఎం రేవంత్రెడ్డి తాజా చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
వాట్సాప్లో ప్రతిపాదిత ‘యూజర్ నేమ్' ఫీచర్ను ప్రస్తుతానికి తీసుకురావద్దని మెటా సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై తగిన సంప్రదింపులు పూర్తయ్యేవరకూ ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరింది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కోటా మేరకే పంటలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆదిలాబాద్ జిల్లా రైతుల పాలిట శాపంగా మారనున్నది. జిల్లాలో వానకాలంలో రైతులు పత్తి, సోయాబీన్, మక్క యాసం�
ప్రపంచ ఇంధన ధరలు తగ్గినప్పటికీ భారతీయ వినియోగదారులకు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇప్పట్లో ఊరట లభించే అవకాశం కనిపించడం లేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ ఆ ప్రభావం వినియోగదారులకు ఇంధన ధర�
ఉపాధి హామీ పథకం స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మంత్రి సీతక విమర్శించారు. సచివాలయంలో మంత్రులు ఉత్తమ్, తుమ్మలతో కలిసి గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ భూములను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్పొరేట్ కంపెనీలకు అమ్మకానికి పెట్టడంపై మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. విలువైన భూముల విక్రయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ�
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాలతో అతి విలువైన లోహాల ధరలు రివ్వున ఎగిశాయి.
క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న రోగులకు కేంద్రం షాక్ ఇచ్చింది. దేశంలో డ్రగ్స్ కొరతను అధిగమించేందుకు, ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు గాను.. కీలకమైన కొన్ని కీమోథెరపీ ఔషధాల ధరలను పెంచుతూ మోదీ సర్కార్ న�
దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పన అంశంపై అధ్యయనం చేస్తున్న జస్టిస్ కేఎన్ బాలకృష్ణన్ కమిషన్ పదవీకాలం గడువును మరో ఏడాదిపాటు పొడిగించాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్