జల వివాదాల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటుచేయాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సర్కారు ఒత్తిడి చేస్తున్నది. కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు తె లుస్తున్నది. ఢిల్లీలో కేంద
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎల్ పద్మ అన్నారు. టీయూసీఐ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో కనీస వేతనం 26వేలు ఇవ్�
తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌యూ)ను ప్రైవేటీకరించే అంశంలో మోదీ సర్కారు దూకుడు పెంచినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేస
దేశ క్రీడా రంగాన్ని పట్టిపీడిస్తున్న డోపింగ్ జాఢ్యం పై మరింత కఠినంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జాతీయ క్రీడా బిల్లు ద్వారా పారదర్శకత కోసం ప్రయత్నిస్తున్న కేంద్రం మరోవైపు ఆ�
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దూసుకెళ్లింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తలసరి నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (ఎన్ఎస్డీపీ)లో రాష్ట్రం మూడో స్థానానికి చేరుకున్నది.
వ్యాపార, వాణిజ్య రంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీరు.. కంపెనీల పాలిట శాపంలా పరిణమిస్తున్నది. పార్లమెంట్ సాక్షిగా మంత్రులు ప్రకటిస్తున్న గణాంకాలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ఏటా ఇన్ని వేల కంపెనీలు మూతబడ్డాయ�
కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో 16న ఢిల్లీలో ఏపీ సీఎంతో చర్చలకు ముఖ్యమంత్రి రేవంత్ సిద్ధమయ్యారు. బనకచర్ల ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని కేంద్ర సంస్థలు, తెలంగాణకు తీరని నష్టం తప్ప
బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా ఆర్ దొరైస్వామిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అపాయింట్మెంట్ కమిటీ ఆఫ
ఈ నెల 16న యెమెన్‌లో కేరళ నర్సు నిమిష ప్రియకు అమలుచేయనున్న మరణశిక్షను తప్పించడంలో తమకున్న అవకాశాలు చాలా పరిమితమని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియచేసింది.
ఏరోస్పేస్, రక్షణ రంగంలో దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మరోమారు తీవ్ర వివక్ష ప్రదర్శించింది. మన రాష్ర్టానికి దక్కాల్సిన డిఫెన్స్ కారిడార్‌ను బుందేల్‌ఖండ్‌కు మంజూరు చేసింది.
దేశ ఆర్థిక వృద్ధితోపాటు ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించడం లేదు. రుణ వసతి, సాంకేతిక సహకారం అందక, అంతర్జాతీయ �