నేడు ఆటో బంద్
ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమవుతున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు.
- డ్రైవర్లతో ఇందిరాపార్క్ వరకు భారీ ర్యాలీ
సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమవుతున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు. నాచారంలోని ఆటో యూనియన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజల్లో ఎండగడుతామన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు పరిష్కరించడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమైనందున గురవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్‌కు పిలుపునిస్తున్నట్టు వెల్లడించారు.
ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి ఇందిరా పార్క్ వరకు డ్రైవర్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ వాహన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆటో బంద్‌ను విజయవంతం చేస్తామని టీఏడీఎస్ నాయకుడు సత్తిరెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు, ఏడాదికి రూ.12వేలు ఎప్పుడిస్తారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సారథి పోర్టల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

