2019, ఆగస్టు 5న జమ్మూకశ్మీర్కు ఉన్న ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం తొలగించడంతో కశ్మీర్ లోయలో ఆందోళనలు చెలరేగాయి. నిరసన చేస్తున్న వందల మంది కశ్మీరీలను భద్రతా దళాలు అదుపులోకి తీ
కీలక రంగాలు మళ్లీ నేలచూపులు చూశాయి. గత నెలకుగాను కేవలం 3 శాతం మాత్రమే వృద్ధిని కనబరించింది. ఆగస్టు నెలలో నమోదైన 6.5 శాతంతో పోలిస్తే సగానికి సగం పడిపోగా, కానీ, క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 2.4 శాతంతో పోలిస్వే స్�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి రైలుమార్గం కలగానే మిగిలిపోతున్నది. భద్రాద్రి రామయ్య వద్దకు ఏటేటా భక్తుల తాకిడి పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ కొత్తగూడె�
మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు వనం వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మావోయిస్టు పార్టీ దళాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యుద్ధంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీనికితోడు ఆ పార్టీ ప�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ప్రస్తుత పండుగ సీజన్ కలిసొచ్చింది. గడిచిన నెల రోజుల్లో 4 లక్షల బుకింగ్లు రాగా, 2.5 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఒక పండుగ సీజన్లో ఇంతటి స్థాయిలో అమ్మ
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా కుటుంబ ఆదాయ సర్వేను నిర్వహించనున్నది. దేశవ్యాప్తంగా ఆదాయ పంపిణీ, అందులోని అసమానతలను అర్థంచే సుకుని దాన్ని భర్తీ చేయడమే లక్ష్యంగా జ�
కేసీఆర్ సర్కారు రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం కూడా 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ పేరిట పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రై�
Future City | రెండో దశ విస్తరణ పేరిట నగరంలో 162.4 కిలోమీటర్ల మెట్రోను నిర్మిస్తామని, రూ.45 వేల కోట్ల ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరితే నిత్యం ఎంత మంది రాకపోకలు సాగిస్తున్నారంటూ కేంద్రం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం
బ్యాంకులను ప్రైవేటీకరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పలు బ్యాంకుల్లో వాటాలను వదలించుకుంటున్న నరేంద్ర మోదీ సర్కార్..తాజాగా ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేట్ వ్యక్త�
మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్' క్యాంపెయిన్ సోమవారం ముగిసింది. ఈ మేరకు వైద్యారోగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టు ముందుకు కదలడమే లేదు. ఎంతో అట్టహాసంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వమే తీవ్ర జాప్యం చేస్తున్నది. నిబంధనలను సాకుగా పెట్టి అందరినీ అడ్డుకుంటున్నది.
రామాయణాన్ని రచించి మానవాళికి కుటుంబ వ్యవస్థను పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షిని తమ జాతి మూలపురుషుడిగా నిత్యం ఆరాధించే వాల్మీకిబోయలు ఒకప్పుడు ఎస్టీలు (షెడ్యుల్ తెగలు). కానీ, అగ్రవర్ణ రాజకీయ నాయకులు
2025-26 విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీ జనరేషన్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేస�