కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా భద్రంగా లేదు. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు, సర్పంచులు, చివరికి పోలీసుల్లోనూ అభద్రతాభావమే ఆవహించింది.
అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి జీవనోపాధిని దెబ్బకొట్టారు. బతుకు భారమై పదుల సంఖ్యలో ఆటోడ్రైవర్లు మరణిస్తున్నా చీమకుట్టినట�
Free Bus Scheme | ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పేరుతో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారభించబోతుంది. అయితే, ఈ పథకంపై ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం
కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని రమేష్ నగర్ ఆదర్శ ఆటో యూనియన్ అడ్డా ఆటో డ్రైవర్లకు ఉచితంగా గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 120 మంది ఆటో డ్రైవర్ల
Auto Unions | ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజాహిద్ హష్మి అన్నారు.
రాష్ట్రంలో వర్షాలు పడుతుండటం, ప్రజలు సమస్యలతో సతమతవుతుంటే సీఎం, మంత్రులు మాత్రం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రాహుల్గాంధీ ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు.
నగరంలో కొత్త ఆటోల పర్మిట్ల జారీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 14న ఒక రోజు ఆటో బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ �
Auto Drivers | ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల శవాలపై డబ్బులు ఏరుకుని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పండుగ చేసుకుంటున్నదని తాండూర్ మండల ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎండీ హాబీబ్ పాషా ఆరోపించారు.
నగరంలో ఫైనాన్స్ సంస్థల నిర్వాహకులు ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఆటో కొనుగోలు చేయాలంటే ఫైనాన్స్ తీసుకునే వారిపై అదనంగా రూ.30 వేల నుంచి 40వేల వరకు వసూలు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని భద్రాద్రి జిల్లా కరకగూడెం ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ హామీ ప్రకారం ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయాన్ని వెంటనే అం�
Auto drivers | కార్మికుల పక్షాన ఎల్లవేళలా పోరాడుతానని మీకు తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా కార్మికులకు సోషల్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ కింద ఐదు లక్షల ఇన్సూరెన్స్ స్కీమును రెన్యువల్ చేయాలని.. డ్రైవర్ వెల్ఫ�
ఆటోడ్రైవర్ల సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ హామీ మేరకు రూ.12వేలు ఆర్థికభృతి ఇవ్వాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం మాగనూరులో ర్యాలీ నిర్వహించి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఆటో డ్రైవర్లు ధర్నా �
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. శనివారం నారాయణపేట జిల్లా మాగనూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగా
MLA Harishrao | ఆటో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మ