ఎన్నికల సందర్భంగా ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, ఆటో టాక్సీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పె
రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ.. ఆటో డ్రైవర్లు భారీ నిరసనకు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు ప్రతీ ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12వేలు ఇవ్వాల్సిందేనని బీఎంఎస్ ఆటో యూనియన్ హెచ్చరించింది.
ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామన్న జీవనభృతిపై కదలిక లేదు.. వారి కోసమే ఏర్పాటు చేస్తామన్న సంక్షేమ బోర్డు ఊసే లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే యాప్ సేవలు అందుబాటులోకి తేవాలన్న ధ్యాసే లేదు.
ఆటో డ్రైవర్లు ‘సీఎం డౌన్ డౌన్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు.. ఆటో డ్రైవర్లతో చర్చించి సముదాయించడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు�
Auto driver | సీఐ నుంచి సీఎం దాకా లెటర్లు ఇచ్చుకుంటూ వచ్చినం. ఆర్టీవో పని చేయదు.. ఆర్టీవో కమిషనర్ పట్టించుకోడు. వీళ్లు డ్యూటీలు చేస్తలేరా..? వీళ్లకు ఏం చేయాలో తెల్వదా..? జీతాలు ఒక్కటే లేపుకుంటరా.. అని మండిపడ్డాడు.
Auto Driver | మాకు ఈఎంఐలు యెళ్తలేవు. స్కూల్ ఫీజులు కూడా సరిపోతలేవు. మేం చాలా పరేషాన్లో ఉన్నం. బతకాలంటే చాలా ఘోరమైపోయింది మా పరిస్థితి అని
హైదరాబాద్ ఆటోడ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Auto Driver | నిన్న ఆర్టీసీ వాళ్లతో మంత్రులందరూ మాట్లాడారు.. మరి మాతో మాట్లాడరా, మా కన్నీళ్లు తుడవరా.. అని రేవంత్ సర్కార్‌ను ఓ ఆటోడ్రైవర్ ప్రశ్నించాడు.
కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఫైనాన్స్ సంస్థలు ఆటో డైవర్లను వేధిస్తున్న సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయ�
నగరంలో గ్యాస్ కొరత అధికంగా ఉండడంతో నగరంలోని గ్యాస్ బంకుల్లో ఇతర జిల్లాల ఆటోలకి ఇంధనం పోయొద్దంటూ స్థానిక ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము సాంకేతికంగా నల్గొండ, మెదక్ తదితర జిల్లాలలో ఉంట�
Auto Drivers | ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని బీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎండీ హబీబ్ పాషా ఆరోపించారు.
ఎల్పీజీ, సీఎన్జీ బ్లాక్ దందా నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ నాయకులు నాచారంలో బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నాచారం చౌరస్తా నుంచి మల్లాపూర్ ఇండియన్ గ్యాస�