ఎల్ఐసీలో వాటా విక్రయం?
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో తమ వాటాను మరింత తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ఎఫ్ఫీవో (ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్)ను తీసుకురావాలని యోచిస్తున్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 : ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో తమ వాటాను మరింత తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ఎఫ్ఫీవో (ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్)ను తీసుకురావాలని యోచిస్తున్నది. ఈ మేరకు ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.
ప్రస్తుతం ఎల్ఐసీలో కేంద్రానికి 96.5 శాతం వాటా ఉన్నది. 2022 మే నెలలో 3.5 శాతం వాటాను ఐపీవో (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా అమ్మేసిన విషయం తెలిసిందే. షేర్ ధరల శ్రేణి రూ.902-949గా ఉండగా.. ఖజానాకు దాదాపు రూ.21,000 కోట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా ఉంటే.. అన్ని అనుమతులూ లభిస్తే ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఎల్ఐసీ ఎఫ్పీవో రావచ్చని నాగరాజు చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

