తప్పు చేయనివాళ్లు ఎలాంటి విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.. తప్పు చేసినవాళ్లు మాత్రం సాకులు చూపుతూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా ఇదే జరుగుతున్నది.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే చాలు ఈడీని ఉసిగొల్పుతారు. ఆ విధానాలపై పోరాడితే సీబీఐ దాడులు చేయిస్తారు. ఇదే ఇపుడు ఈ దేశంలో నెలకొన్న దుస్థితి. అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలపై రాజకీయ ప�
ప్రభుత్వ విధానాలను విమర్శించే వారి ని, పాలకుడిని తప్పు పట్టే విపక్షాల నాయకులపై కేంద్రసంస్థల దాడులు, కేసులు ఈ స్థాయిలో గతంలో ఎప్పుడైనా చూశామా? సీబీఐ, ఈడీ దాడులకు లొంగిపోయి బీజేపీలో చేరితే ఆ తరువాత కేసులు ఉ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ అరెస్టులు చేయటంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీవ్రంగా స్పందించారు. ‘మీరు నన్ను జైల్లో బంధించి ఇబ్బందులు పెట్టొచ్చు. కానీ, నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు.
కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో బీజేపీ (BJP) చేస్తున్న బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్‌లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొందరు నా�
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను ఎదురొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని సోమవారం వరకు అరెస్టు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఎలా కూలగొట్టాలనే అంశంపైనే మోదీ సర్కార్ దృష్టి సారించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ లింక్‌ను తెలంగాణ ఆడబిడ్డ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరకూ తీసుకొస్తున్నారు. సీబీఐ, ఈడీ దూకుడు చూస్తే ఇది కేంద్రంలోని పెద్దలు వెను�
మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (AAP MP Sanjay singh) అన్నారు. అయినా మోదీ (PM Modi) ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
‘బీఆర్ఎస్ ఆవిర్భావంతో బీజేపీలో భయం మొదలైంది. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పు తూ కక్ష సాధిస్తున్నది.’ అంటూ పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధూకర్ విరుచుకుపడ్డారు. కవితను ఈడీ విచారణకు పిల�
చాలా ఏండ్ల కిందట ఒక మిత్రుడు ‘అవినీతి అనేది నోట్లోని ఉమ్మి లాంటిది. మనది మనకు బాగానే ఉంటది, చప్పరించి మింగేస్తం. ఎదుటివారిది మాత్రం అసహ్యం వేస్తది’ అని నాతో అన్నాడు! అసలు అవినీతి అంటే అక్రమ సంపాదనకు సంబంధ�