రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ నాట్కో ఫార్మా.. వ్యాపార విస్తరణలో భాగంగా దక్షిణాఫ్రికాకు చెందిన యాడ్‌కాక్ ఇంగ్రామ్ హోల్డింగ్స్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయబోతున్నది.
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల(జీసీసీ) అడ్డాగా హైదరాబాద్ మారుతున్నది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో 922 జీసీసీలు ఏర్పాటయ్యాయి. దేశవ్యాప్తంగా నెలకొల్పిన జీసీసీల్లో ఈ మూడు నగరాల వాటా 55 శాతంగా ఉండటం విశేషమని
వడ్డీరేట్లను తగ్గిస్తే దేశంలో పెట్టుబడులు పెరగబోవని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా జరిగిన ద్రవ్యసమీక్షల్లో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూపోతున్న విషయం తెల�
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సోమవారం మదుపరులను హెచ్చరించింది. అక్రమ, నియంత్రణలో లేని మార్కెట్ ట్రేడింగ్ కార్యకలాపాలపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఓ హిందీ దినపత్రికలో డబ్బా ట్రేడింగ్ కంపెనీ ఈ
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్‌కు చెందిన అనుబంధ సంస్థయైన రేంజ్ రోవర్..మరో మాడల్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. రేంజ్ రోవర్ వెలార్ ఆటోబయోగ్రఫీ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ రూ.89.90 లక్షల ప్రారంభ �
దేశవ్యాప్తంగా ప్రతి భాషలో ప్రతి ఒక్కరికీ సమగ్ర సమాచారాన్ని అందించడానికి భాషపరమైన అంతరాలను తగ్గించే ఏఐ-ఆధారిత పరిష్కారాలను అమలు చేసే దిశగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటున్నది. ఏఐ/ఎంఎల్ ఆ�
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) రుణగ్రహీతలకు శుభవార్తను అందించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని పది బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.
టెక్నాలజీ, ఇతర పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. సచివాలయంలో భట్టితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్లేమి బృందం భేటీ అయిం ది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)..ఈక్విటీ, డెబిట్ మార్కెట్ల నుంచి రూ.45 వేల కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది. దీంట్లో క్యూఐపీ ద్వారా రూ.25 వేల కోట్ల నిధులు కూడా ఉన్నాయి.
పండుగ సీజన్ వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా తాత్కాలిక ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు బోలేడు. వచ్చేది పండుగ సీజన్ కావడంతో కొత్తగా 2.16 లక్షల మందికి సీజనల్ జాబ్స్ లభించనున్నాయని ఓ సర్వే వెల్లడించింది.
బంగారం మరింత చౌకైంది. గరిష్ఠ స్థాయికి ధర చేరుకోవడంతో అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్టాకిస్టులు విక్రయాలకు మొగ్గుచూపడంతో దేశీయంగా ధరలు భారీగా పడిపోయాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శా�