ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని వివిధ సెక్షన్లు.. ఆయా రుణాలపై పన్ను ప్రయోజనాలను అందిస్తున్నాయి. గృహ, విద్య, వాహన, వ్యక్తిగత రుణగ్రహీతలకు ఇవి లాభిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..
వ్యక్తిగత రుణాలపై ఎలాంటి పన్ను ప్రయోజనాలనూ క్లెయిమ్ చేసుకోలేము. అయితే వ్యక్తిగత రుణాలను స్థిరాస్తి, వ్యాపార ఆస్తుల కోసం వాడితే రుణం వడ్డీ చెల్లింపులపై ఆదాయ పన్ను మినహాయింపులను కోరవచ్చు.